India Languages, asked by suggulachandravarshi, 9 months ago

అక్షౌహిణి అనగా ఏమి..??

ఇక్కడ తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సమాధానం రాయండి.. please answer fast..

I'll definitely thank you... correct answer will be marked as brainliest..but don't spam..or give unnecessary answers..

Answers

Answered by VelvetCanyon
5

Answer:

మహాభారత యుద్ధంలో 18 అక్షౌహిణుల సైన్యం పాల్గొన్నదని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. అయితే, అక్షౌహిని అంటే ఎంత అనే ప్రశ్నకు మాత్రం జవాబు ఇవ్వడం అందరికి సాధ్యం కాదు. ఈ సంఖ్యను నిఘంటువులు తెలియజేస్తున్నా, అది బహిస్స్వరూపం మాత్రమే, పరిపూర్ణ స్వరూపం చాలా మందికి తెలియదు.

మహాభారత ఆఇ పర్వంలోని ప్రథమాశ్వాసంలో ఎనభైయువ పద్యంలో నన్నయ్య అక్షౌహిణి స్వరూపాన్ని ఈ విధంగా వివరించాడు.

సీ!! వరరథి మొక్కండు వారన మొక్కండు

తురగముల్ మూడు కాల్వరున్ నేవు

రమ సంఖ్య గలయది యగు బత్తి:

యది త్రిగుణంబైన సేనాముఖంబు:

దీని త్రిరుణంబు గల్మంబు, దీని మమ్మడుగగు

గుణము, తద్గనము త్రిగుణీతమైన

వాహినయగు దాని వడి మూట గణియింప

బౄతననాబరగు దతౄతన మూట

ఆ!! గునీతమైన జము వగున్ : మరి దానిము

మ్మడుగనీకిని సమాఖ్యనొనరు:

నదియుబదియడుంగులైన నక్షౌహిణి

యౌనిరంతర ప్రమాను సంఖ్య.

అంటే ఒక రథము, ఒక ఏనుగు, మూడు గుర్రాలు, అయిదుగురు కాల్బంబులు కలిసిన సైన్యానికి ‘పత్తీ అని పేరు. దీనికి మూడు రెట్లయిన సైన్యాన్ని ‘సేనాముఖమూ అంటారు. దీనికి మూడు రథాలు, మూడు ఏనుగులు, తొమ్మిది గుర్రాలు, పదిహేను మంది కాల్బలము ఇందులో ఉంటారు.

సేనాముఖానికి మూడు రెట్లును ‘గుల్మమూ అంటారు. ఇందులో తొమ్మిది రథాలు, తొమ్మిది ఏనుగులు, 27 గుర్రాలు, 45 మంది కాలిబంట్లు వుంటారు. గుల్మానికి మూడు రెట్లు ‘గణమూ ఇందులో 27 రథాలు, 27 ఏనుగులు, 81 గుర్రాలు, 135 మంది కాలిబంట్లుంటారు. గణానికి మూడు రెట్లు ‘వాహినీ. ఇందులో 81 రథాలు, 81 ఏనుగులు, 2432 గుర్రాలు, 405 మంది కాలిబంట్లు వుంటారు.

వాహినికి మూడు రెట్లు ‘పౄతనా ఇందులో 243 రథాలు, 243 ఏనుగులు, 729 గుర్రాలు, 1215 మంది కాలిబంట్లుంటారు. పౄతనకు మూడు రెట్లు ‘చమువూ ఇందులో 729 రథాలు, 729 ఏనుగులు, 2187 గుర్రాలు, 3645 మంది కాలిబంట్లుంటారు.

Explanation:

I can only hope it could help you mark me as brainist please please please please please please!

Answered by suggulachandra29
3

Answer:

అక్షౌహిని అంటే ఎంత అనే ప్రశ్నకు మాత్రం జవాబు ఇవ్వడం అందరికి సాధ్యం కాదు. ఈ సంఖ్యను నిఘంటువులు తెలియజేస్తున్నా, అది బహిస్స్వరూపం మాత్రమే, పరిపూర్ణ స్వరూపం చాలా మందికి తెలియదు.

ఒక రథము, ఒక ఏనుగు, మూడు గుర్రాలు, అయిదుగురు కాల్బంబులు కలిసిన సైన్యానికి ‘పత్తీ అని పేరు. దీనికి మూడు రెట్లయిన సైన్యాన్ని ‘సేనాముఖమూ అంటారు. దీనికి మూడు రథాలు, మూడు ఏనుగులు, తొమ్మిది గుర్రాలు, పదిహేను మంది కాల్బలము ఇందులో ఉంటారు.

సేనాముఖానికి మూడు రెట్లును ‘గుల్మమూ అంటారు. ఇందులో తొమ్మిది రథాలు, తొమ్మిది ఏనుగులు, 27 గుర్రాలు, 45 మంది కాలిబంట్లు వుంటారు. గుల్మానికి మూడు రెట్లు ‘గణమూ ఇందులో 27 రథాలు, 27 ఏనుగులు, 81 గుర్రాలు, 135 మంది కాలిబంట్లుంటారు. గణానికి మూడు రెట్లు ‘వాహినీ. ఇందులో 81 రథాలు, 81 ఏనుగులు, 2432 గుర్రాలు, 405 మంది కాలిబంట్లు వుంటారు.

వాహినికి మూడు రెట్లు ‘పౄతనా ఇందులో 243 రథాలు, 243 ఏనుగులు, 729 గుర్రాలు, 1215 మంది కాలిబంట్లుంటారు. పౄతనకు మూడు రెట్లు ‘చమువూ ఇందులో 729 రథాలు, 729 ఏనుగులు, 2187 గుర్రాలు, 3645 మంది కాలిబంట్లుంటారు.

HOPE MY ANSWER HELPS YOU!!!

Similar questions