దేవుని పై భారం వేయు (సొంతవాక్యం రాయండి )
please answer fastly
Answers
మీ భారాలను యెహోవాకు ఇవ్వండి, అతను మిమ్మల్ని చూసుకుంటాడు.....
నేను మీకు సహాయం చేశానని ఆశిస్తున్నాను
ధన్యవాదాలు
Answer:
1. దేవుని ఆత్మ
మనవిమాట
ఈ పుస్తకం పవిత్రాత్మనుగూర్చిన వేదసత్యాలను సంగ్రహంగా తెలియజేస్తుంది. దీన్ని పూర్వమే బైబులు భాష్యం 93-95 సంచికల్లో ప్రచురించాం.
ఇక్కడ ఆత్మనుగూర్చిన అంశాలను చిన్నచిన్న ధ్యానాలుగా పొందుపరచాం. పాఠకులు ఈ ధ్యానాలను నిదానంగా చదువుకొని భక్తితో మననం చేసికోవాలి. వీటిల్లో ఉదాహరించిన బైబులు ఆలోకనాలను నేరుగా బైబులునుండే చదువుకోవాలి. ఇది మూడవ ముద్రణం.
విషయసూచిక
1. దేవుని ఆత్మ
1. ఆత్మ నామాలూ సంకేతాలూ 3
2. ఆత్మ దేవుని క్రియాశక్తి 4
3. ఆత్మ దేవుని శక్తి 6
4. ఆత్మ దేవుని తేజస్సు 8
5. పవిత్రమైన ఆత్మ 10
6. ప్రేమనిధియైన ఆత్మ 12
7. జీవజలం ఒసగే ఆత్మ 13
8. రక్షణచరిత్రను నడిపించే ఆత్మ 5
9. కడపటిదినాల్లో దేవుడిచ్చే దానం 17
2. క్రీస్తుని ఆత్మ
10. క్రీస్తు - ఆత్మా 19
11. ఆత్మతో నిండిన క్రీస్తు 20
12.ఆత్మను దయచేసే క్రీస్తు 22
13.క్రీస్తుకి సాక్ష్యంపలికే ఆత్మ 23
14.మరియను నడిపించిన ఆత్మ25