please answer fastttt
Attachments:
Answers
Answered by
24
జవాబు:-
భాషాభాగాలు:
- నామాచకం: ఒక వస్తువు, వ్యక్తి లేదా ఒక ప్రదేశం , వాటి పేర్లను తెలిపేది నామవాచకం.
- సర్వనామం: నామవాచకము బదులుగా వాడేది సర్వానామం.
- క్రియ: ఒక పనిని క్రియ అని చెప్పవచ్చు.
- విశేషణం: గుణాన్ని తెలిపేది విశేషణం.
- అవ్యయం: లింగ, వచన, విభక్తులు లేనిది అవ్యయం.
1) రైతు : నామవాచకం
2) నేను : సర్వణామం
3) అది : సర్వనామం
4) కాని : అవ్యయం
5) కొంత : విశేషణం
6) బాతు : నామవాచకం
7) గొప్ప : విశేషణం
8) చూసాడు : క్రియ
9) కత్తి : నామవాచకం
10) ఆ : సర్వనామం
11) ఇప్పుడు : అవ్యయం
12) అనుకున్నాడు : క్రియ
13) ఆలోచన : నామవాచకం
14) కడుపు : నామవాచకం
15) వచ్చింది : క్రియ.
Answered by
2
1:- నామవాచకం
2:- సర్వనామం
3:- సర్వనామం
4:- అవ్వయం
5:- విశేషణం
6:- నామవాచకం
7:- విశేషణం
8:- క్రియ
9:- నామవాచకం
10:- అవ్యయం
11:- అవ్వయం
12:- క్రియ
13:- విశేషణం
14 :- నామవాచకం
15 :- క్రియ
Follow me Thanks my answer And if u like Mark as brainliest :)
Similar questions
Physics,
5 months ago
Physics,
11 months ago
Math,
11 months ago
English,
1 year ago
CBSE BOARD X,
1 year ago