India Languages, asked by pbalaji31841, 1 month ago

మీరు మీ తల్లిదండ్రులకు ఏ విధంగా సహాయ పడుతున్నారు?​

please answer guys
this is very important for me

Answers

Answered by PADMINI
4

పిల్లలు తల్లిదండ్రులకు ఎన్నో విధాలుగా సహాయపడవచ్చు.

  • ఇంటి పని మరియు వంటి పనిలో సాయం చేయటం.
  • మొక్కలకు నీళ్లు పోయటం .
  • పిల్లలు తమగదిని వారే శుభ్రపరుచుకోవటం.
  • దగ్గర్లో ఉన్న షాపుకు వెళ్లి సరుకులు మరియు కూరలు తీసుకురావటం.  
  • చదువుకోవటం అయిపోయిన తర్వాత పుస్తకాలను సర్దుకోవటం .
  • మొదలైన విధాలుగా పిల్లలు తల్లిదండ్రులకు సహాయం చేయవచ్చు.
Similar questions