India Languages, asked by srikven07, 2 months ago

Please answer... I will mark your answer as brainliest​

Attachments:

Answers

Answered by MrMonarque
8

పెరల్ సిటీ,

మే 22, 2021.

ప్రియమైన మిత్రునికి,

నేనిక్కడ క్షేమముగా ఉన్నాను. బాగా చదువుకుంటున్నాను. నీవు క్షేమమని, బాగా చదువుకుంటున్నావని తలుస్తాను. నేటి సమజంలో వార్త పత్రికలు ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నది అని అనడంలో సందేహము ఏమి లేదు. మన రోజువారీ ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగిందో మనకు తెలియజేయడంలో వార్త పత్రికలు మనకు ఎంతో సహాయ పడతున్నాయి. పత్రికలు చవడం వలన మనకు రాజకీయాలు, క్రీడలు, సినిమాలు గురించి తెలుస్తాయి. అంతే కాకుండా మనకు సాంకేతిక అంశాల పట్ల, ఆర్థిక వ్యవస్థ పట్ల నైపున్యని పెంచుతాయి. పత్రికలలో గణిత శాస్త్రనికి సంబంధించిన ఆటలు ఉదాహరణకు సుడోకు, చదవండి చెపండి చేయడం వల్ల గణితము పై మంచి పట్టు వస్తుంది. వార్త పత్రికలు చదవడం వల్ల భాష తడబాటు లేకుండా సులువుగా నది ప్రవాహంలా మాట్లాడగల పట్టు సాధించవచ్చు. వార్త పత్రిక ఒక ఆయుధం దానిని మన అభివృద్ధికి అవసరమైనట్లుగా ఉపయోగించాలి. నేను వార్త పత్రికను రోజు చదువుతున్నాను నీవు చదవాలని కోరుకుంటున్నాను. రోజు వార్త పత్రికను చదువు.

మీ తల్లిదండ్రులకు నా నమస్కరములు, మీ తమ్ముడికి నా కృజ్ఞతలు. త్వరగా ఈ లేఖకు జేవబు రాయి.

ఇట్లు నీ ప్రియ స్నేహితుడు,

MrMonarque.

చిరునామా:-

ఎస్. భవన్ కేశవ్,

S/O ఎస్. ప్రసాద్,

Dr.no:- 3-4-6,

శ్రీ కేశవ స్ట్రీట్,

విజయవాడ.

  • జై తెలుగు తల్లి

Hope It Helps You ✌️

Similar questions