India Languages, asked by pragnaperala, 8 months ago

please answer it fast కుమ్మరి గొప్పతనం గురించి మీరు ఏమనుకుంటున్నారు రాయండి

Answers

Answered by suhrutha21
56

మట్టిపాత్రలను తయారుచేసే వారిని కుమ్మరి అని అంటారు . కుమ్మరిచే కుండలు , ముచ్చెలు , గలస్సులు వంటి వివిధ రకాల వస్తువులను తయారు చేస్తాడు.

సాధారణంగా మట్టితో తయారు అవ్వబడిన వాటిలో భుజించడం వలన మనం ఆరోగ్యంగా ఉంటాము. కుమ్మరి గనక లేకుంటే ఇవన్ని సాధ్యం అవ్వెవి కావు.

అందుచే నేను మనస్పూర్థిగా ఈ సమాజంలో కుమ్మరి అవసరం చాలా ఉందని, అతనికి కుడా సమాజంలో అందరి వాలే సమానమైన హక్కు ఉందని అదే విధముగా సమాజానికి కుమ్మరి అవసరం చాల ఉంది అని ఈ వాక్యంతో ఏకీభవిస్తున్నాను.

Answered by meenadhogdhe123
12

Answer:

make as brainliest answer

Attachments:
Similar questions