'శ్రమ పునాదిపైనే అభివృద్ధి అనే భవనం నిర్మించబడుతుంది - అని ఎట్లా చెప్పలగరు?
కారణాలు వివరిస్తూ రాయండి.
please answer me please
Answers
Explanation:
ఒకప్పటితో పోలిస్తే నేటి జీవనశైలిలో ఎంతో మార్పు వచ్చింది. ఇంకా మారుతూనే ఉంది. శారీరక శ్రమ తగ్గి మానసిక శ్రమ పెరుగుతోంది. ఆహార, పానీయాల్లో మార్పులు, నిద్ర వేళల్లోనూ మార్పులు... ఫలితమే నేడు చిన్న వయసు నుంచే మహమ్మారి వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఆ జీవనశైలి వ్యాధులు ఏంటన్న వాటిపై ఓ లుక్కేయండి...
అంటు వ్యాధులైన మలేరియా, కలరా, పోలియో వంటివి నేడు వైద్యం అభివృద్ధి చెందడం వల్ల అదుపులోకి వచ్చేశాయి. కానీ, అదే సమయంలో లైఫ్ స్టయిల్ డీసీజెస్ (జీవనశైలి వ్యాధులు) పెరిగిపోతున్నాయి. వీటిని అభివృద్ధి కారణంగా తలెత్తే విపరిణామాలుగానూ పేర్కొనవచ్చు. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాలు, చెందుతున్న దేశాల్లోనే ఇవి ఎక్కువగా ఉన్నాయి. వేగంగా విస్తరిస్తున్నాయి. లైఫ్ స్టయిల్ వ్యాధుల కారణంగా ఏటా 1.4 కోట్ల మంది (30 - 69 ఏళ్ల మధ్య) ప్రపంచ వ్యాప్తంగా మరణిస్తున్నారు. వారసత్వంగా సంక్రమించే వ్యాధులు, ఇన్ఫెక్షన్ల కారణంగా సంభవించే మరణాలకంటే ఇలా జీవనశైలి కారణంగా ఎదురయ్యే అనారోగ్య సమస్యలతో కన్ను మూస్తున్నవారే అధికం.
అనారోగ్య తిండి అలవాట్లు
representational image
పోషకాహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకే తరహా ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, అధిక ఫ్యాట్ తో కూడుకున్న ఆహారం, తీపి పదార్థాలు ఇవన్నీ మనిషి ఆధునిక జీవనానికి హానికారకాలే. తాజా ఆహారానికి బదులు నిల్వ ఉంచిన ఆహార సేవనం కూడా చేటు చేసేదే.
శారీరక శ్రమ లేకపోవడం
నగరీకరణ, పట్టణీకరణ జీవనం నిత్యం ఉరుకుల పరుగులే. కాలు బయటపెడితే నడిచి వెళ్లకుండా సకల సదుపాయాలు, కోరితే అన్నీ ఇంటికే వచ్చేసే వెసులుబాటు ఇవన్నీ సుఖమయ జీవనాన్ని పెంచుతున్నాయి. దీంతో శారీరక శ్రమ తగ్గుతోంది. వ్యాయామాలు చేయడం ద్వారా దీన్నుంచి బయట పడదామన్న శ్రద్ధ కూడా తక్కువ మందిలో కనిపిస్తోంది. ఈ కారణాల వల్ల మధ్య వయసుకే అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ సమస్యలు ఎదురవుతున్నాయి. దీర్ఘకాలంలో ఈ రెండూ కొనసాగడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, స్ట్రోక్స్ బారిన పడే ముప్పు పెరుగుతుంది.
representational image
వీటికి తోడు పొగతాగడం, పొగాకు పదార్థాలు నమలడం, మద్యపాన సేవనం, శీతల పానీయాలు, పాల పదార్ధాలు అధికంగా తీసుకోవడం, అర్ధరాత్రి సమయాల్లో ఆహార సేవనం, అర్ధరాత్రి తర్వాత ఆలస్యంగా నిద్రించడం, తగినంత నిద్ర లేకపోవడం, రోజంతా కంప్యూటర్ల ముందే కూర్చుని పనిచేస్తుండడం, వాయు కాలుష్యం వంటివి కూడా లైఫ్ స్టయిల్ వ్యాధులకు కారణం అవుతాయి. అవేంటో చూద్దాం.
ఒబెసిటీ, డయాబెటిస్, ఆర్టిరియో స్కెలరోసిస్, గుండె జబ్బులు, స్ట్రోక్, హైపర్ టెన్షన్, లివర్ సిర్రోసిస్, నెఫ్రైటిస్, క్రానిక్ అబ్ స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్, అలెర్జీలు, వినికిడి సమస్యలు, ఒత్తిడి, ఆందోళనలు, వెన్ను సంబంధిత సమస్యలు. వ్యక్తుల అలవాట్లు, ప్రవర్తన, చర్యలే లైఫ్ స్టయిల్ వ్యాధుల బారిన పడేదీ లేనిదీ నిర్ణయిస్తాయి. అయితే, వ్యక్తుల పరంగా నియంత్రించుకునే అంశాలు, నియంత్రించుకోలేని అంశాలంటూ ఉంటాయి. పొగతాగడం, ఆహార అలవాట్లు, వ్యాయామం, ఎంత మేరకు నిద్రించాలి? అన్నది నియంత్రించుకోగల అంశాలు. మన చేతుల్లో లేని అంశాలు... వయసు, సంతతి, లింగము, వారసత్వం.
ఓబెసిటీ (స్థూలకాయం)
representational image
అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు, భారీ సైజు భోజనాలు, శారీరక వ్యాయామం తగ్గడం ఇవన్నీ స్థూలకాయానికి దారితీస్తాయి. ఉండాల్సిన బరువుకంటే అధికంగా ఉన్న వారు శ్వాస తీసుకోవడంలో సమస్యలు, రక్తపోటు, గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం మన దేశంలో 15.5 కోట్ల మంది స్థూలకాయులున్నారు. ప్రపంచంలో ఈ విషయంలో మన ర్యాంకు నంబర్ 2. మన దేశంలోనూ స్థూల కాయుల సంఖ్య ఏటేటా 30 శాతానికి పైగా పెరుగుతుండడం ప్రమాదకరం.
- ఒకప్పటితో పోలిస్తే నేటి జీవనశైలిలో ఎంతో మార్పు వచ్చింది. ఇంకా మారుతూనే ఉంది. శారీరక శ్రమ తగ్గి మానసిక శ్రమ పెరుగుతోంది. ఆహార, పానీయాల్లో మార్పులు, నిద్ర వేళల్లోనూ మార్పులు... ఫలితమే నేడు చిన్న వయసు నుంచే మహమ్మారి వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఆ జీవనశైలి వ్యాధులు ఏంటన్న వాటిపై ఓ లుక్కేయండి...
అంటు వ్యాధులైన మలేరియా, కలరా, పోలియో వంటివి నేడు వైద్యం అభివృద్ధి చెందడం వల్ల అదుపులోకి వచ్చేశాయి. కానీ, అదే సమయంలో లైఫ్ స్టయిల్ డీసీజెస్ (జీవనశైలి వ్యాధులు) పెరిగిపోతున్నాయి. వీటిని అభివృద్ధి కారణంగా తలెత్తే విపరిణామాలుగానూ పేర్కొనవచ్చు. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాలు, చెందుతున్న దేశాల్లోనే ఇవి ఎక్కువగా ఉన్నాయి. వేగంగా విస్తరిస్తున్నాయి. లైఫ్ స్టయిల్ వ్యాధుల కారణంగా ఏటా 1.4 కోట్ల మంది (30 - 69 ఏళ్ల మధ్య) ప్రపంచ వ్యాప్తంగా మరణిస్తున్నారు. వారసత్వంగా సంక్రమించే వ్యాధులు, ఇన్ఫెక్షన్ల కారణంగా సంభవించే మరణాలకంటే ఇలా జీవనశైలి కారణంగా ఎదురయ్యే అనారోగ్య సమస్యలతో కన్ను మూస్తున్నవారే అధికం.
అనారోగ్య తిండి అలవాట్లు
representational image
- పోషకాహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకే తరహా ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, అధిక ఫ్యాట్ తో కూడుకున్న ఆహారం, తీపి పదార్థాలు ఇవన్నీ మనిషి ఆధునిక జీవనానికి హానికారకాలే. తాజా ఆహారానికి బదులు నిల్వ ఉంచిన ఆహార సేవనం కూడా చేటు చేసేదే.
శారీరక శ్రమ లేకపోవడం
- నగరీకరణ, పట్టణీకరణ జీవనం నిత్యం ఉరుకుల పరుగులే. కాలు బయటపెడితే నడిచి వెళ్లకుండా సకల సదుపాయాలు, కోరితే అన్నీ ఇంటికే వచ్చేసే వెసులుబాటు ఇవన్నీ సుఖమయ జీవనాన్ని పెంచుతున్నాయి. దీంతో శారీరక శ్రమ తగ్గుతోంది. వ్యాయామాలు చేయడం ద్వారా దీన్నుంచి బయట పడదామన్న శ్రద్ధ కూడా తక్కువ మందిలో కనిపిస్తోంది. ఈ కారణాల వల్ల మధ్య వయసుకే అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ సమస్యలు ఎదురవుతున్నాయి. దీర్ఘకాలంలో ఈ రెండూ కొనసాగడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, స్ట్రోక్స్ బారిన పడే ముప్పు పెరుగుతుంది.
representational image
- వీటికి తోడు పొగతాగడం, పొగాకు పదార్థాలు నమలడం, మద్యపాన సేవనం, శీతల పానీయాలు, పాల పదార్ధాలు అధికంగా తీసుకోవడం, అర్ధరాత్రి సమయాల్లో ఆహార సేవనం, అర్ధరాత్రి తర్వాత ఆలస్యంగా నిద్రించడం, తగినంత నిద్ర లేకపోవడం, రోజంతా కంప్యూటర్ల ముందే కూర్చుని పనిచేస్తుండడం, వాయు కాలుష్యం వంటివి కూడా లైఫ్ స్టయిల్ వ్యాధులకు కారణం అవుతాయి. అవేంటో చూద్దాం.
- ఒబెసిటీ, డయాబెటిస్, ఆర్టిరియో స్కెలరోసిస్, గుండె జబ్బులు, స్ట్రోక్, హైపర్ టెన్షన్, లివర్ సిర్రోసిస్, నెఫ్రైటిస్, క్రానిక్ అబ్ స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్, అలెర్జీలు, వినికిడి సమస్యలు, ఒత్తిడి, ఆందోళనలు, వెన్ను సంబంధిత సమస్యలు. వ్యక్తుల అలవాట్లు, ప్రవర్తన, చర్యలే లైఫ్ స్టయిల్ వ్యాధుల బారిన పడేదీ లేనిదీ నిర్ణయిస్తాయి. అయితే, వ్యక్తుల పరంగా నియంత్రించుకునే అంశాలు, నియంత్రించుకోలేని అంశాలంటూ ఉంటాయి. పొగతాగడం, ఆహార అలవాట్లు, వ్యాయామం, ఎంత మేరకు నిద్రించాలి? అన్నది నియంత్రించుకోగల అంశాలు. మన చేతుల్లో లేని అంశాలు... వయసు, సంతతి, లింగము, వారసత్వం.
ఓబెసిటీ (స్థూలకాయం)
representational image
- అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు, భారీ సైజు భోజనాలు, శారీరక వ్యాయామం తగ్గడం ఇవన్నీ స్థూలకాయానికి దారితీస్తాయి. ఉండాల్సిన బరువుకంటే అధికంగా ఉన్న వారు శ్వాస తీసుకోవడంలో సమస్యలు, రక్తపోటు, గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం మన దేశంలో 15.5 కోట్ల మంది స్థూలకాయులున్నారు. ప్రపంచంలో ఈ విషయంలో మన ర్యాంకు నంబర్ 2. మన దేశంలోనూ స్థూల కాయుల సంఖ్య ఏటేటా 30 శాతానికి పైగా పెరుగుతుండడం ప్రమాదకరం.