మీరు చూసిన వృత్తుల గురించి వివరిస్తూ రాయండి.please answer me please
Answers
ఉపాద్యాయుడు
విద్యార్థులు జ్ఞానం, సామర్థ్యం లేదా సత్ప్రవర్తన సంపాదించడానికి సహాయపడే వ్యక్తి.
ఒక ఉపాధ్యాయుడి పాత్ర సంస్కృతుల మధ్య మారుతూ ఉండవచ్చు.
చాలా దేశాల్లో, విద్యార్థులకు సంప్రదాయ బోధన సాధారణంగా జీతం తీసుకొనే వృత్తి అధ్యాపకుల ద్వారా నిర్వహించబడుతుంది.
పోలీస్
శాంతి భద్రతలను సంరక్షిస్తూ, ప్రజల జీవితాలకు, ఆస్తులకూ రక్షణ కల్పిస్తూ, నేరాలు, విధ్వంసాలూ జరక్కుండా కాపాడేందుకు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యవస్థ పోలీసు.
డాక్టర్
వైద్యుడు (Doctor) అనగా వ్యాధులు నయం చేసేవాడని అర్థం. భారత వైద్య పిత అని వైద్య నారాయణ ధన్వంతరి ని అంటారు.
వైద్య వృత్తి చాలా పవిత్రమైనది.
ఉపాధ్యాయుడు :
తల్లి, తండ్రి తరువాత స్థానం గురువుదే...!
అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును చూపించే మార్గదర్శకుడు ఉపాద్యాయుడు.గురువు బాధ్యత సమాజంపైనే తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. నవ సమాజ నిర్మాణాత్మక కర్త గురువు.
డాక్టర్ :
వైద్యుడు (Doctor) అనగా వ్యాధులు నయం చేసేవాడని అర్థం.
వైద్య నారాయనో హరి అంటారు. ఈ వాక్యం వైద్యునకు ఉన్న ప్రాముఖ్యతను తెలుపుతుంది .
పోలీస్ :
శాంతి భద్రతలను సంరక్షిస్తూ, ప్రజల జీవితాలకు, ఆస్తులకూ రక్షణ కల్పిస్తూ, నేరాలు, విధ్వంసాలూ జరక్కుండా కాపాడేందుకు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యవస్థ పోలీసు.
ఇంజనీరింగ్
ఇంజనీర్ అనగా శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని నిజజీవితంలో అవసరమైన నిర్మాణాలను, వ్యవస్థలను, యంత్రాలను, వస్తువులను, పదార్థాలను తయారు చేసేవాడు.