India Languages, asked by ramreddythumkuntla, 7 months ago

please answer me
this language is telugu​

Attachments:

Answers

Answered by PADMINI
0

ప్ర) ఒక కొత్త ప్రదేశాన్ని దర్శించినప్పుడు అక్కడ తెలియని విషయాలు తెలుసుకోవటానికి మీరేం చేస్తారు?

జ) ఒక కొత్త ప్రదేశాన్ని దర్శించినప్పుడు ముందుగా అక్కడ తెలియని విషయాలు అన్నింటి గురుంచి ఎవరినైనా అడిగి తెల్సుకుంటాను  లేదా ఎంక్వయిరీ రూమ్ దగ్గరికి వెళ్లి అక్కడ చూడడానికి ఏమేమి ఉన్నాయో అడిగి తెల్సుకుంటాను. తర్వాత ఏది చూడటానికి ఎంత ఖర్చు అవుతుందో అడిగి తెలుసుకుంటాను. ఆంధ్ర ప్రదేశ్ లో దర్శనీయ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఉదా: తిరుపతి, విశాఖపట్నం లోని అరుకు ప్రదేశం , హైదరాబాద్ లోని ఎన్నో దర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి.

Similar questions