Please answer the questions
Answers
Explanation:
1.
సముద్ర ప్రయాణం పాఠ్యభాగ రచయిత : ముద్దు రామ కృష్ణయ్య
2.
ఈ పాఠ్య భాగ రచయిత తల్లి అమ్మాయి తండ్రి రాజన్న
3.
నిరక్షరాస్యత నిర్మూలన కొరకు "ఈచ్ వన్ టీచ్ వన్ (Each one Teach one ) ఉద్యమాన్ని ప్రవేశపెట్టారు.
4.
ఈ పాఠ్యభాగం "సముద్ర ప్రయాణం " యాత్రా చరిత్ర ప్రక్రియకు చెందినది.
5.
ఈ పాఠ్యభాగం రచయిత ముద్దు రామ కృష్ణయ్య ఉన్నత విద్య కోసం గ్రేట్ బ్రిటన్ కు ప్రయాణమయ్యారు.
6.
ముద్దు రామ కృష్ణయ్య పడవలో బయలుదేరారు
7.
కరీంనగర్ జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గారి అబ్బాయి సురేష్ బాబు రచయితను పడవ దిగకుండా ఆర్థిక సాయం చేస్తాను అన్నాడు.
8.
పడవలో లైబ్రరీ , హాస్పిటల్, పోస్టాఫీస్ , టెలిగ్రాఫ్ ఆఫీస్, స్విమ్మింగ్ పూల్, ఔట్ డోర్ గేమ్స్ చిన్న పిల్లలు కోసం నర్సరీ సెక్షన్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.
9.చిన్న పిల్లలు కోసం నర్సరీ సెక్షన్ కిండర్ గార్డెన్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. తల్లితండ్రులు వెంట లేకుండా ఉన్నవారికి పడవ వారే భాద్యత చూసుకుంటారు.లైబ్రరీ మరియు స్విమ్మింగ్ పూల్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.
10.
కృత్ నిఛ్చయం మరియు దృఢ సంకల్పం తో అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చను.