Please answer the questions
Answers
Answer:snisnbhajsnsjansnsh
Explanation:
Explanation:అర్ధాలు :-
Explanation:అర్ధాలు :-1.సుర తరువు = కల్ప వృక్షము
2.కనకా చలం = బంగారు పర్వతం ( మేరు పర్వతం)
3.మృగపతి = పశుపతి ,శివుడు
4.జ్యోత్స్న = పున్నమి వెన్నెల
5.మాకాంక్ష = ఆస్వాదించడం
6.పుడమీశుడు = రాజు , శివుడు , స్వామి
7.ఒడలు = శరీరం
8.పబ్బలి పూలు = ప్రబ్బలి పూలు
9.చూత ఫలం = మామిడి పండ్లు
10.ఫుల్లు = సింహం
పర్యాయ పదాలు :-
1. ఆకాంక్ష = కోరిక , అభిలాష
2. చీకటి = రాత్రి , తిమిరం
3.హంస = కల హంస , మరాళం
4.ఇల్లు = గృహము , ఆవాసం
5.పుడమి = భూమి , ఇల, ధర
వ్యాకరణాంశాలు :-
విడదీసి రాయండి :
1.పుడమీశ = పుడమి + ఈశ
2.పరమేశుడు = పరమ + ఈశుడు
3.గజేంద్రము = గజ+ ఇంద్రము
4.కనకచలం = కనక+ ఆచలం
5.బసవన్న = బసవ + అన్న
విగ్రహ వాక్యం రాసి సమాసము పేరు వ్రాయుట :-
1.పరధనం = పరుల యొక్క ధనము = షష్టి తత్పురుష సమాసము
2.మృగపతి = మృగములకు అధిపతి =
షష్టి తత్పురుష సమాసము
3.పరమేశు భక్తి = పరమేశుని యందు భక్తి
= సప్తమీ తత్పురుష సమాసము
4.మాయార్ధం = మాయ అనే అర్ధం = విశేషణ పూర్వ పద కర్మదారాయ సమాసము
5.జన నాధుడు = జనులకు నాధుడు = షష్టి తత్పురుష సమాసము