India Languages, asked by sreekarreddy91, 3 days ago

Please answer the questions​

Attachments:

Answers

Answered by tennetiraj86
3

Explanation:

1.

బండారి బసవన్న పాఠ్య భాగ రచయిత - పాల్కురికి సోమనాధుడు

2.

పాల్కురికి సోమనాధుడు తల్లిదండ్రులు -శ్రియాదేవి, విష్ణురామదేవుడు

3.

పాల్కురికి సోమనాధుడు రచనలు - బసవ పురాణం, పణ్డితారాధ్య చరిత్రం

4.

బండారి బసవన్న పాఠ్య భాగం దేశీ కవిత ప్రక్రియ.

5.

భగవంతుడు సదుద్దేశంతో చేసే మంచి పనులను మెచ్చుకుంటాడు.

6.

ఈ పాఠం లో రాజు పేరు - బిజ్జలుడు

7.

బిజ్జలుడు ఆస్థానం లో దండ నాయకుడు(మంత్రి) బండారి బసవన్న

8.

బసవన్న భక్తిని కల్ప వృక్షం , చింతామణి, కామధేనువు, మెరుపర్వతం లతో పోల్చాడు .

9.

బసవన్న భక్తున్నీ సింహం , హంస , చిలుక , ఏనుగు , చకోరా పక్షి, తుమ్మెద లతో పోల్చాడు.

10.

బసవన్న మృగపతి, పుడమీశుడు అయిన శివుని భక్తుడు .

Similar questions