India Languages, asked by sreekarreddy91, 1 month ago

Please answer the questions​

Attachments:

Answers

Answered by tennetiraj86
4

Explanation:

అర్ధాలు :-

1) దృష్టి = చూపు

2) దేహము = శరీరం

3)క్షురము = వెంట్రుకలను తగ్గించుటకు వాడు కత్తి

4)చిట్కాలు = ఉపాయం

5)ఆవిష్కరణ = ఎవరైనా చేసిన ఒక కొత్త విషయం.

6) చాకచక్యం = తెలివి

7)ఆదివాసులు = అటవీ ప్రాంతంలో నివసించు వారు

8)మార్గం = త్రోవ

9)ఆకృతులు = ఆకారాలు

10) దారు శిల్పాలు = వండ్రంగి చెక్కిన ప్రతిమలు

నానార్ధాలు :-

గురువు = ఉపాధ్యాయుడు,తండ్రి , బృహాస్పతి

వ్యవసాయం =కృషి , పరిశ్రమ , ప్రయత్నం

ఫలం = పండు , ఫలితం

శక్తి = బలం , సత్తువ,

తాత = తండ్రి /తల్లి తండ్రి , బ్రహ్మ

ప్రకృతి - వికృతి :-

త్యాగం = చాగము

రూపం = రూపు

శక్తి = సత్తి

ప్రాణం = పానం

స్త్రీ = ఇంతి

ఆహారం = ఓగిరము

విద్య = విద్దే

అటవీ = అడవి

పర్యాయ పదాలు :-

ఆకాశం = నింగి, గగనం

బంగారం = స్వర్ణం , కనకం

కుప్పలు = పోగులు

సమసాలు :-

అన్నదమ్ములు = అన్నయును, తమ్ముడును

ద్వంద్వ సమాసము

కూరగాయలు = కూరలును, కాయలును

ద్వంద్వ సమాసము

తల్లిదండ్రులు = తల్లియును ,తండ్రియును

ద్వంద్వ సమాసము

Similar questions