Please answer the questions
Answers
Explanation:
1. చదువులో అంతర్ధాన్ని గ్రహించలేని చదువు వ్యర్థము.
2.తల్లి, తండ్రి, వైద్యుడు, మోక్షము ఇవే సత్సంపదలు.
3.ఆకలి, దప్పికలతో అలమతింసీజే వారికి పట్టెడన్నము, నీరు, శాకము ఇఛ్చి శాంతపరుచుట కవి చెప్పిన పుణ్య పనులు.
4. చక్రం ఆవిష్కరణతో మొత్తం ప్రపంచం పురోగతి అయినది. ఇది గొప్ప ఇంజినీరింగ్ ప్రక్రియ. కావాల్సిన రూపాన్ని బంక మన్నును కాళ్లతో తొక్కి , మండే అగ్నిలో కాల్చి కొత్త రుపాన్ని సంతరించే గొప్పకళ . తనను తాను తిరగడం తో పాటు చక్రం సమాజ పురోగతిని స్థితిని మార్చింది.
5.ఈ సమాజంలో ఏ వృతి వారు ఆ వృత్తి చేస్తూ సమాజ సేవ చేస్తున్నారు. ఏ ఒక్క వృత్తి లోపంచిన సమాజం కుంటి బడుతుంది. కావున ప్రతి వృత్తి పవిత్రం అయింది. సమాజ పురోగతి కి అవసరమైంది.
6.అనాది కాలం గా సమాజంలో వృత్తులవారు ఉన్నారు వారి వారసత్వ వృత్తుల ని వారు చేస్తూ వచ్చుచున్నారు . కావున వారందరు అసామాన్యులు.
7.కావాల్సిన రూపాన్ని బంక మన్నును కాళ్లతో తొక్కి , మండే అగ్నిలో కాల్చి కొత్త రుపాన్ని సంతరించే గొప్పకళ . కమ్మరి కొలిమి లో కాల్చిన ఆకారాలను మనం అనేక రూపాల్లో ఉపయోగిస్తున్నాము. ఇది గొప్ప ఇంజినీరింగ్ ప్రక్రియ.
8.శతక పద్యాలు సమాజములో ఎలా బ్రతకలో , ఎదుటి వారితో ఎలా మెలగాలో,ఎవరితో ఎలా ప్రవర్తించాలో, యుక్తి తో ఉండాలో నీతి ని , జీవన విధానాన్ని తెలియచేస్తాయి.
9.తల్లి గర్భంలో పుట్టినప్పుడి ఎవ్వడు డబ్బుతో రాడు, పోయేటపుడు ధనాన్ని వెంట పెట్టుకొడు.లక్షాధికారైన ,పేదవాడైన ఉప్పుతో కూడిన ఆహారాన్ని తింటాడు కానీ బంగారాన్ని తినడు, అలాగే అమితంగా ధనాన్ని కూడబెట్టి దానధర్మాలు చేయకపోయినా వ్యర్ధము, తేనెటీగలు బాటసారులకు తమ తేనెను సమర్పించుకున్నట్లు లోభి తాను కూడబెట్టిన ధనాన్ని తాను అనుభవించకుండా దొంగలపాలో ,రాజుపాలో చేస్తాడు.
10.ఈ ప్రపంచము రంగుల మయము,ప్రతిదీ అందమైంది .ఎదుటివారు అందంగా ఉన్నవాటిని కావాలను కుంటారు. అందులో ప్రధానమైనది మరియు అందుకు కావాల్సినదీ సరైన ,అందమైన తల. దాన్ని అంత అందంగా చూపించే వృత్తి క్షురక వృత్తి.కత్తెరతో తన చేతి వేళ్ళతో మనసున మనిషికి నప్పే అందమైన తలా విధానాన్ని చేసే క్షురక వృత్తి చాలా గొప్పది.మనము చూసే ప్రతి సినిమాలో కథనాయకుడికి, కథనాయకికి అందమైన తలకట్టు రూపాన్ని
ఇచ్చే ఈ వృత్తి చాలగొప్పది. మానవుని సౌందర్యం వీనుల వీరి పాత్ర అమోఘం.