Please answer the questions
class 8
Attachments:
Answers
Answered by
11
Explanation:
1. త్యాగ నిరతి పాఠ్య భాగ రచయిత :నన్నయ్య
ఇతనిని నన్నయ్య భట్టు లేదా నన్నయ్య భట్టారకుడు అని పిలుస్తారు
2.శిబి భృగుతుంగ పర్వతం పై తపస్సు చేసాడు
3.నన్నయ్య భట్టు కు ఆది కవి, వాగనుశాసనుడు అను బిరుదులు గలవు.
4.ఈ పాఠం ఇతిహాస ప్రక్రియ కు సంబంధించినది.
5.ఈ పాఠం లో డేగ రూపం లో వచ్చిన వారు ఇంద్రుడు.
6.ఈ పాఠం లో పావురం వలే మాయారూపం లో ఉన్నది అగ్ని దేవుడు.
7.ఇంద్రాగ్నులు శిబి చక్రవర్తిని పరీక్షించదలిచారు.
8.బలి చక్రవర్తి, శిబి చక్రవర్తి ,ధధీచి
9. ఈ పాఠం లో డేగ, పావురం ను వేటాడుతున్నది .
10.ఇతరుల కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకపోవడం ను త్యాగం గా చెప్పవచ్చును.
స్వంత లాభం కంటే శరణుజొచ్చిన వారిని కాపాడటం త్యాగం .
Similar questions