India Languages, asked by Anonymous, 6 months ago

please answer this fast with a pic. if anyone dont know language dont answer.If anyone answer ill report them​

Attachments:

Answers

Answered by itzHitman
3

Explanation:

రామన్న గూడెం

తేదీ:19/11/2020

ప్రియమైన రామకృష్ణకు ,

మేము ఇక్కడ బాగానే వున్నాము మీరు కూడా బాగున్నారు అని ఆశిస్తున్నాను .మొన్న మా ఊరిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం లో పాల్గొన్నాను దాని ముఖ్య ఉద్దేశం పరిశుభ్రత .,.శుభ్రం గా వుంటేనే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది ..స్వచ్ఛ భారత్ అంటే మన ఇంటినే కాకుండా మన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా శుభ్రంగా వుంచాలి..దారిలో చిన్న కాగితం కనపడిన చెత్త కుండీలో వేయాలి ..అది మన కర్తవ్యం..మీ ఊరి లో కూడా అందరూ స్వచ్ఛ భారత్ కార్యక్రమం లో పాల్గొనాలని ఆశిస్తున్నాను .మీ తల్లి తండ్రులకు నా నమస్కారాలు

చిరునామా:.

రేనంగి రామకృష్ణ ,. ఇట్లు:

వేములవాడ (గ్రామం),. నీ ప్రియ మిత్రుడు

కరీంనగర్ (జిల్లా),. భూమయ్య

Similar questions