India Languages, asked by sreekarreddy91, 5 months ago

Please answer this please...​

This is telugu language

Attachments:

Answers

Answered by tennetiraj86
5

Explanation:

వసుధ=భూమి

సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించును.

మొలుచు=పూయు ,వచ్చు

నేను వేసిన విత్తనాలు నుండి మొక్కలు మొలిచాయి

తెనుంగు దేశం=తెలుగు దేశము

తెనుంగు దేశం వారు తెలుగు మాట్లాడుతారు

శాస్వతుడవోయి=ఎప్పుడు వుండేవాడవు

గుణవంతుడు ఈ ధరణి పై శాస్వతుడుగా ఉండును

Answered by EnchantedBoy
7

\bigstar\huge\bf\underline{\underline{సమాధానాలు}}

1.వసుధ - భూమి

భూమి నీలం రంగులో ఉంటుంది

2.మొలుచు - మొలకెత్తు

మీరు సూర్యుడిలా మొలకెత్తాలి

3.తెనుంగుదేశము - తెలుగు దేశం

తెలుగు దేశం ఎక్కువ జనాభా కలిగిన దేశాలలో ఒకటి

4.శాస్వతుడవోయి - శాశ్వతO

గెలుపు శాశ్వతం కాదు, ఒకసారి ఓటమిని రుచి చూడాలి

Similar questions