స్త్రీల పాటల వల్ల స్త్రీలకు,
పిల్లలకు ఎట్లా ఆనందం కలుగుతుందో వివరించండి.
ఇది తెలుగు భాష
Please Answer this Question
Answers
స్త్రీల పాటల వల్ల స్త్రీలకు,
పిల్లలకు ఎట్లా ఆనందం కలుగుతుందో వివరించండి.
ఇది తెలుగు భాషముస్లింలకు వ్యతిరేకంగా అపోహలు పెరిగిపోతున్నాయని, దీని కారణంగా భారత్‌లో ఖరీదైన పాఠశాలల్లో ముస్లిం బాలలకు అవహేళనలు, వేధింపులు అధికమవుతున్నాయని తాజాగా విడుదలైన ఒక పుస్తకం పేర్కొంది. పాఠశాలల్లో ముస్లిం పిల్లలను వారి మతం కారణంగా వేధించే ఘటనలు భారత్, అమెరికా సహా చాలా దేశాల్లో జరుగుతున్నాయి.మదరింగ్ ఎ ముస్లిం' అనే ఈ పుస్తకాన్ని నజియా ఎరుమ్ రాశారు. పుస్తకం రాసే క్రమంలో అధ్యయనంలో భాగంగా 12 నగరాల్లోని 125 కుటుంబాలతో ఆమె సంభాషించారు. దిల్లీలో 25 అగ్రశ్రేణి పాఠశాలల్లో చదువుతున్న వంద మంది బాలలతో మాట్లాడారు.ఉన్నతశ్రేణి పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు ఉండవనుకున్నాను. నా పరిశోధనలో వెల్లడైన అంశాలు దిగ్భ్రాంతి కలిగించాయి. మమ్మల్ని 'ఉగ్రవాదులు', 'పాకిస్తానీలు' అని అంటున్నారని ఐదారేళ్ల పిల్లలు చెబితే మనకు ఎలా అనిపిస్తుంది? దీనిపై పాఠశాల యాజమాన్యానికి ఏమని ఫిర్యాదు చేయాలి'' అని నజియా 'బీబీసీ'తో వ్యాఖ్యానించారుపిల్లలు ఇలాంటి మాటలు చాలా వరకు సరదాకో, ఆట పట్టించడానికో అంటుంటారని, చూస్తే ఇది ఏ మాత్రం బాధ కలిగించని విధంగా అనిపిస్తుందని, కానీ నిజానికి ఇది వేధించడం, గేలిచేయడమేనని ఆమె తెలిపారు.తనకు మొదటి సంతానం కలిగిన తర్వాత 2014లో ఈ తీవ్రతను స్పష్టంగా గుర్తించానని ఆమె తెలిపారు. ''నా కుమార్తె మైరాను చేతుల్లోకి తీసుకున్నాను. మొదటిసారిగా నాకు భయం కలిగింది'' అన్నారు. తన బిడ్డకు పేరు పెట్టేటప్పుడు కూడా ఆలోచించాల్సి వచ్చిందని, పేరును బట్టి ముస్లిం అని తెలిసిపోతే ఎలా అనే ఆందోళన కూడా కలిగిందని నజియా వెల్లడించారు.2014 నుంచి తన విషయంలో ముస్లిం అనే గుర్తింపే ప్రాథమిక గుర్తింపుగా ఉందని, ఇతర్రతా అంశాలన్నీ వెనక్కు వెళ్లిపోయాయని ఆమె విచారం వ్యక్తంచేశారు.ఆటస్థలాలు, పాఠశాలలు, తరగతి గదులు, స్కూలు బస్సులు - ఇలా అన్ని చోట్లా ముస్లిం చిన్నారులను వేరుగా చూడటం పెరిగిపోయిందని, వారిని పాకిస్తానీ అని, ఐఎస్(ఇస్లామిక్ స్టేట్) అని, బాగ్దాదీ అని, ఉగ్రవాది అని పిలుస్తున్నారని నజియా వివరించారు.