India Languages, asked by hardhikkurumadpdffua, 11 months ago

please answer this question వనము నందు పుట్టినది ఏది?

who gives correct answer I'll follow them​

Answers

Answered by poojan
2

"వనము నందు పుట్టినది ఏది?"

తెలుగు వ్యాకరణాల ప్రకారం ఈ ప్రశ్నకు మూడు జవాబులు ఉన్నాయి :

1. వనజం

2. వన్యము

3. కలప  

Explanation :

  • వనజం అనగా వనం లోని బురద మరియు నీటి నుండి పుట్టినది - పద్మము  

  • వన్యము అనగా వనజాతి అంటే పక్షులు, జంతువులూ, చెట్లు అన్నీ ఈ తొవలోకి వస్తాయి.  

  • వనం లోని చెట్లను నుండి మనిషి తన ఉపయోగాలు కోసం తీసుకునేది కలప.  

  • ఈ ప్రశ్నకు వనానికి సంబంధించిన ఏ ముఖ్యమైన పదాన్ని రాసినా అది సరి అయినదే అవుతుంది. కానీ ఈ మూడు జవాబులు దగ్గరైనవి.

Learn more :

1) ఉపమాలంకారం యొక్క లక్షణం వ్రాసి, రెండు ఉదాహరణలు వ్రాయుము​.

https://brainly.in/question/16599520

2) ద్విత్వాక్షరాలు అంటే ఏమిటి?​

https://brainly.in/question/16406317

3) త్రిమూర్తులు కలసి లోకాన్ని సృష్టించారు. గీతగీసిన పదం యొక్క సమాసం పేరు రాయండి.​

https://brainly.in/question/14672033

4) కింది పదాలు ఏ సమాసములో రాయండి. ఆకలిదప్పులు,  నాలుగు వేదాలు

https://brainly.in/question/16761078

Answered by Anonymous
1

Hello!!

Vanamunandu puttinadhi

వనజం

Hope it helps u..

plz mark it as brainliest

Similar questions