ఏవైనా రెండు శార్దూల పద్యాలు భావాలతో రాయండి .
please can anyone answer my question.
Answers
Answer:
ఇది వృత్త ఛందస్సు క్రిందికి వస్తుంది. ప్రతి వృత్త పద్యములో ఈ లక్షణాలు ఉంటాయి. నాలుగు పాదములు ఉంటాయి, నియమిత గణాలు ఉంటాయి, నియమిత సంఖ్యలో ఆక్షరాలు ఉంటాయి, యతి, ప్రాస నియము ఉంటాయి.
Explanation:
సారాచార విశారదాయి నయితిన్ శార్దూల విక్రీడితా
కారంబై మసజమ్ము లిమ్ముగ సతాగప్రాప్తమై చెల్వగున్
శార్థూలం వృత్తమునందు గణములు
పాదాలు: నాలుగుప్రతి పాదంలోనూ అక్షరముల సంఖ్య = 19ప్రతిపాదంలోని గణాలు: మ, స, జ, స, త, త, గయతి : ప్రతిపాదంలోనూ 13 వ అక్షరముప్రాస: పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
ఉదాహరణలుసవరించు
తాటంకాచలనంబుతో, భుజనటద్దమ్మిల్ల బండంబుతో, శాటీముక్త కుచంబుతో, సదృఢచంచత్కాంచితో, శీర్ణలా లాటాలేపముతో, మనోహరకరాలగ్నోత్తరీయంబుతో గోటీందుప్రభతో, సురోజభర సంకోచద్విలగ్నంబుతోన్,
భీమంబై తల ద్రుంచి ప్రాణముల బాపెం జక్ర మాశు క్రియన్ హేమక్ష్మాధర దేహముం జకితవన్యేభేంద్ర సందోహముం గామ క్రోధన గేహమున్ గరటి రక్త స్రావ గాహంబు ని స్పీమోత్పాహము వీత దాహము జయశ్రీ మోహమున్ గ్రాహమున్.
మూలాలు.