please can you give some poems of telugu poet SRI SRI by any means as a pdf or anything?urgent please.........????????
Answers
Answered by
1
Gandhiji – a famous poem by Telegu Poet Sri Sri
మరచిపోయిన సామ్రాజ్యాలకు.
చిరిగిపోయిన జెండా చిహ్నం.
మాయమైన మహాసముద్రాలను.
మరు భూమిలోని అడుగుజాడ స్మరిస్తుంది.
శిధిలమైన నగరాన్ని సూచిస్తుంది.
శిలాశాసనంగా మౌనంగా.
ఇధ్రధనస్సు పీల్చే ఇవాళిటి మన నేత్రం.
సాంద్ర తమస్సు చీల్చే రేపటి మిణుగురు పురుగు.
కర్పూర ధూమధూపంలాంటి.
కాలం కాలుతూనే ఉంటుంది.
ఎక్కడో ఎవడో పాడిన పాట.
ఎవడో ఎందుకో నవేపాప.
బాంబుల వర్షాలు వెలసిపోయాక.
బాకుల నాట్యాలు అలసిపోయాక.
గడ్డి పువులు హేళనగా నవుతాయి.
గాలి జాలిగా నిశశిస్తుంది.
ఖడ్గాన్ని రద్దుచేస్తుంది ఖడ్గం.
సైన్యాన్ని తినేస్తుంది సైన్యం.
పొలంలో హలంతో రైతు.
నిలుస్తా డివాళా రేపూ.
ప్రపంచాన్ని పీడించిన పాడుకలని.
ప్రభాత నీరజాతంలో వెదకకు.
ఉత్పాతం వెనుకంజ వేసింది.
ఉత్సాహం ఉత్సవం నేడు.
అవనీమాత పూర్ణగర్భంలా.
ఆసియా ఖండం ఉప్పొంగింది.
నవ ప్రపంచ యోనిదారం.
భారతం మేలుకుంటోంది.
నేస్తం మనదుఃఖాలకి వాయిదా వేద్దాం.
అసౌకర్యాలు మూటకట్టి అవతల పారేద్దాం.
ఇంకోమాటు వాగాదం ఇంకోనాడు కొట్లాట.
ఇవాళ మాత్రం ఆహ్లాదం ఇవాళ తురుఫాసు.
Some other famous poems are Taam Taam, Vidushakuni Aathmahathya, Bhramarageetha, etc.
మరచిపోయిన సామ్రాజ్యాలకు.
చిరిగిపోయిన జెండా చిహ్నం.
మాయమైన మహాసముద్రాలను.
మరు భూమిలోని అడుగుజాడ స్మరిస్తుంది.
శిధిలమైన నగరాన్ని సూచిస్తుంది.
శిలాశాసనంగా మౌనంగా.
ఇధ్రధనస్సు పీల్చే ఇవాళిటి మన నేత్రం.
సాంద్ర తమస్సు చీల్చే రేపటి మిణుగురు పురుగు.
కర్పూర ధూమధూపంలాంటి.
కాలం కాలుతూనే ఉంటుంది.
ఎక్కడో ఎవడో పాడిన పాట.
ఎవడో ఎందుకో నవేపాప.
బాంబుల వర్షాలు వెలసిపోయాక.
బాకుల నాట్యాలు అలసిపోయాక.
గడ్డి పువులు హేళనగా నవుతాయి.
గాలి జాలిగా నిశశిస్తుంది.
ఖడ్గాన్ని రద్దుచేస్తుంది ఖడ్గం.
సైన్యాన్ని తినేస్తుంది సైన్యం.
పొలంలో హలంతో రైతు.
నిలుస్తా డివాళా రేపూ.
ప్రపంచాన్ని పీడించిన పాడుకలని.
ప్రభాత నీరజాతంలో వెదకకు.
ఉత్పాతం వెనుకంజ వేసింది.
ఉత్సాహం ఉత్సవం నేడు.
అవనీమాత పూర్ణగర్భంలా.
ఆసియా ఖండం ఉప్పొంగింది.
నవ ప్రపంచ యోనిదారం.
భారతం మేలుకుంటోంది.
నేస్తం మనదుఃఖాలకి వాయిదా వేద్దాం.
అసౌకర్యాలు మూటకట్టి అవతల పారేద్దాం.
ఇంకోమాటు వాగాదం ఇంకోనాడు కొట్లాట.
ఇవాళ మాత్రం ఆహ్లాదం ఇవాళ తురుఫాసు.
Some other famous poems are Taam Taam, Vidushakuni Aathmahathya, Bhramarageetha, etc.
Similar questions