English, asked by rakshitha101, 1 day ago

వెంకటేశ్వర పదాన్ని విడదీసి సంధి పేరు రాయండి
please don't scam ​

Answers

Answered by renuguptagupta983
3

Answer:

సంస్కృత సంధుల్లో సవర్ణదీర్ఘసంధి, గుణసంధి, వృద్ధిసంధి, యణాదేశసంధి, అనునాసికసంధి ముఖ్యమైనవి. సంధి అంటే 'కలయిక'. రెండు పదాలు కలవడాన్ని సంధి అనొచ్చు. అచ్చుల మధ్య కలయిక, హల్లుల మధ్య కలయిక సంధి అవుతుంది.

Similar questions