వానికు, రైతుకు గల సంబంధం గురించి రాయం..(please dont write silly answers..)
Answers
Answered by
12
రైతు పొలంమీద ఆధారపడి ఉంటారు. పొలం పండితేనే అతనికి తిండి ఉంటుంది. అందుకే రైతు పొలంలో రాత్రిపగలు కష్టపడి పని చేస్తాడు. పొలం పంచాలంటే సకాలంలో వర్షాటు కురవాలి . వర్షం లేకపోతే రైతుపడినకష్టమంతా వృధా అవుతుంది. కాబట్టి వానకోసం రైతు ఎదురుచూస్తారు. ఇదే వానకు, రైతుకు గల సంబంధం.
------------------------- Thanks you---------------------
Similar questions