India Languages, asked by hitenbhuia45, 4 months ago


కన్నతల్లి గురించి కొంత మాటల్లో రాముడి
please guys help me
it's important
we have to just write few lines on this topic
so please help me​

Answers

Answered by sharanyalanka7
28

Answer:

Correct Question :-

కన్న తల్లి గురించి సొంత మాటల్లో రాయండి.

Answer :-

ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు . దీని బట్టి మనకి తల్లి కి ఎంత ప్రత్యేకత ఉందో అర్థమవుతుంది. మన ఇంట్లో మన అందరి గురించి మన అమ్మ మాత్రమే పట్టించుకుంటారు . మా అమ్మ ప్రతిరోజు నాకు నాన్నకి నచ్చిన పతార్థలు చేసి పెట్టిది . మా అమ్మ నన్ను తిట్టిన నేను కొప్పడను ఎందుకంటే నాలో ఏదో తప్పు ఉంది కాబట్టే తిట్టింది అని అనుకుని నా తప్పు ని తెలుసు కుంటాను . నేను పెద్ద అయ్యాక నా తల్లిని కష్టపెట్టకుండ చూసుకుంటాను . అమ్మ అనే పేరు లో నీ మనకి తెయ్యదనం తెలుస్తుంది . నేను నా అమ్మ నీ నాకు దేవుడు ఇచ్చిన వరం గ భావించి నాకు వీలు అయిన అంత సహాయం చేస్తాను . అమ్మ ఎప్పుడూ మన గురించే ఆలోచిస్తారు . దీని బట్టి తల్లి ప్రేమ కి హద్దులు ఉండవు అని చెప్పచ్చు.

Similar questions