'' వృదుులకు సేవ చేయవలసిన అవసరానిన వివరిస్తా మిప్తునికి లేఖ రాయ౦డి''. Please help me .Who will answer I will mark me as brainliest and follow you
Answers
Answer:
ఈ-సేవ ప్రభుత్వ సేవలన్నింటిని ఏకగవాక్షము ద్వారా అందచేయటానికి ఏర్పడిన విభాగము. ఇది సమాచార సాంకేతిక, ప్రసారాలశాఖ (ఆంధ్రప్రదేశ్)లో భాగం. పరిపాలన పౌరులకు సౌకర్యంగా ఉండుటకు ఎలెక్ట్రానిక్ విధానంలో సేవల (EDS) పద్ధతిలో రూపొందించబడింది. దీని ద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ శాఖల సేవలు (G2C), B2C సేవలు అందుబాటులో ఉన్నాయి. సమర్థత, విశ్వసనీయత, పారదర్శకత, పెరుగుశీలత ముఖ్యమైన కొలమానాలు.
మీ-సేవలలో రెండు పరిధులు ఉన్నాయి.అవి
- పట్టణ సేవ
- గ్రామీణ సేవ
ప్రశ్న :- ''వృదుులకు సేవ చేయవలసిన అవసరానిన వివరిస్తా మిప్తునికి లేఖ రాయండి''.
జవాబు :-
సిద్ధిపేట,
xxxxxx
ప్రియమైన మిత్రుడు రాధాకృష్ణకు,
శుభాకాంక్షలు. నేను బాగానే చదువుతున్నాను నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా వ్రాయునది మన సమాజంలో ప్రస్తుతం వృద్ధుల జీవితం ఎంతో దుర్బరంగా ఉంది. వివిధ కారణాలతో అనాథలుగా వృద్ధాశ్రమంలో చేరుచున్నారు. ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. తమ పిల్లలు కుటుంబ కారణాలతో వృద్ధులను పట్టించుకోవడం లేదు. వృద్ధాశ్రమాల్లో దింపి బాధ్యతల నుండి తప్పించుకుంటున్నారు. ఇది మంచిది కాదు. మనం వృద్ధులను సేవించాలి. వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూచుకోవాలి. వారి దీవెనలు పొందాలి. అది మన కర్తవ్యంగా భావించాలి. నీవు కూడా వృద్ధులను ఆదరించి, సేవిస్తావని ఆశిస్తున్నాను. పెద్దలందరికి నమస్కారాలు తెలుపగలవు.
ఇట్లు,
నీ ప్రియ మిత్రుడు,
ఎ.వరప్రసాద్.