Hindi, asked by nik1234595, 8 months ago


క్రింది వాక్యంలోని అలంకారం గుర్తించి రాయండి
అన్నడొస్తావు లేబరి
పాలమూ జాలరి!
please in Telugu​

Answers

Answered by amrutha123421
1

Answer:

ముందుగా అది ఎన్నడోస్తావ్ లేబరి పాలమూరి జాలరీ!

అంత్యానుప్రాస అలంకారం..

iam a ninth class student of warangal, wardhannapet..

of Fusco's high school........

hope it helps like me follow me mark me as brainliest.....

extra information

మొదటి పాదం చివరి భాగంలో ఏ అక్షరంతో (అక్షరాలతో) ముగిసిందో, రెండో పాదం కూడా అదే అక్షరంతో (అక్షరాలతో) ముగుసినట్లైతే అది అంత్య ప్రాసం అవుతుంది. ఉదాహరణలు:

1. తోటలో నారాజు తొంగి చేసెను నాడు; నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు.

2. భాగవతమున భక్తి జీవితమున రక్తి.

3. భాగవతమున భక్తి, భారతంలో యుక్తి, రామ కథ యే రక్తి.

this is about అంత్యానుప్రాస అలంకారం.........

mark me as brainliest.......

Similar questions