గ్రాసము - పదానికి పర్యాయపదం గుర్తించండి. తిండి, పిండం తిండి, తినుబండారాలు ఆహారం, తిండి ఆహారం, క్షుత్తు
please say answer in telugu
Answers
Extremely sorry dear, I want to answer your question but I did not understand your language
Answer:
ఒక పదానికి అదే అర్ధానిచ్చే మరు పర్యాయపదం అంటారుడౌౌౌౌషశటషశష. పర్యాయపదాన్ని ఆంగ్లంలో సినోనిమ్ అంటారు. పర్యాయపదం యొక్క బహువచనం పర్యాయపదాలు. ఒక పదం యొక్క అర్థం మరొక పదం యొక్క లేక మరికొన్ని పదాల యొక్క అర్థం అదే స్థితిని లేక అదే ఉనికిని సూచిస్తాయి. ఒకే స్థితిని లేక ఒకే ఉనికిని సూచించే రెండు వేరువేరు పదాలను లేక అనేక వేరువేరు పదాలను పర్యాయపదాలని చెప్పవచ్చు. సినోనిమ్ అనే పదం పురాతన గ్రీకుభాష పదాలైన సైన్ (తో), ఒనోమా (పేరు) అనే పదాల నుండి ఉద్భవించింది. కారు, ఆటోమొబైల్ పదాలు పర్యాయపదాలుగా ఉన్నాయి. అదేవిధంగా ఒక చర్చ చాలా సమయం జరిగింది ఆని లేక చర్చ సుదీర్ఘమైన కాలం జరిగింది అన్న ఈ పదాల్లో చాలా సమయం అనే పదం సుదీర్ఘమైన కాలం అనే పదాలు ఒకే అర్థాన్ని సూచిస్తాయి కాబట్టి చాలా సమయం, సుదీర్ఘమైన కాలం అనే పదాలు ఒక పదానికి మరొక పదం పర్యాయపదం అని చెప్పవచ్చు