కుందేలు - పదనికి పర్యాయ పదాలు రాయింది
please say answer
Answers
Answered by
2
Explanation:
భాషాభాగం
కుందేలు నామవాచకం.
వ్యుత్పత్తి
ఇది ఒక మూలపదం.
బహువచనం
కుందేళ్ళు
అర్థ వివరణ సవరించు
వన్య ప్రాణి, శాక హారి. పొడవాటి చెవులను కలిగి వుండును,వత్తుగా మృదువైన కేశాలు కల్గి వుండును.వేగంగా గెంతుతూ పరెగెత్తె జీవి.తెలుపు మరియు గొధుమ వర్ణపు వెంట్రుకను కల్గి వుండును.
చెవులపోతు, /శశము.
పదాలు సవరించు
నానార్థాలు
చెవులపిల్లి
శశం
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు సవరించు
తాను పట్టిన కుందేలుకు రెండే కాళ్ళు అన్నాడట
వంటయింట జొచ్చిన కుందేలు సులభముగ బట్టుపడును.
అనువాదాలు
Similar questions