India Languages, asked by nvpsk1975, 10 months ago

అడవుల వల్ల లాభాలు ఎమిటి ? please send answer in telugu ​

Answers

Answered by Anonymous
13

అడవి వివిధరకాలైన వృక్షాలకు, మరెన్నో రకాలైన జంతువులకు నిలవు. అడవి అంటే వృక్షాలు, మృగాలు, జలపాతాలు మొదలైన వాటితో ఉండే జనసంచారము తక్కువగా కలిగిన రమ్యమైన ప్రదేశం. అడవులు వర్షపాతానికి ప్రధాన ఆధారం. అనేకమైన ఆహార పదార్ధాలు ఇతర ఉపయోగకరమైన వస్తువులు పుష్కలంగా లభించే ప్రదేశం, జలవనరులకు ఆలవాలం. భూమి ఉపరితలం మీద 9.4 % అడవులు ఆక్రమించి ఉన్నాయి......

actual gaa Google nunchi copy chesa... don't mind ......sry ......

Answered by Rameshjangid
0

Answer:

అడవి అంటే వృక్షాలు, మృగాలు, జలపాతాలు మొదలైన వాటితో ఉండే జనసంచారము తక్కువగా కలిగిన రమ్యమైన ప్రదేశం. అడవులు వర్షపాతానికి ప్రధాన ఆధారం. అనేకమైన ఆహార పదార్ధాలు ఇతర ఉపయోగకరమైన వస్తువులు పుష్కలంగా లభించే ప్రదేశం, జలవనరులకు ఆలవాలం. భూమి ఉపరితలం మీద 9.4 % అడవులు ఆక్రమించి ఉన్నాయి.

Explanation:

Step 1: కోనిఫెరస్ అడవులు (Coniferous Forests) శీతల ప్రాంతాలలో పెరుగుతాయి. ఎక్కువ వర్షపాతం, పటిష్ఠమైన రుతు శీతోష్ణస్థితులు, చాలాకాలం కొనసాగే అతి శీతాకాలం, కొద్దికాలం ఉండే వేసవికాలం, ఈ అడవులకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇవి కొన్ని ఖండాలను కలుపుతూ వరుసగా పెరుగుతాయి. ఉత్తర అమెరికా, యూరేసియా, కెనడా, స్వీడన్, ఫిన్లాండ్, సైబీరియా దేశాల్లో ఇవి వ్యాపించి ఉన్నాయి. సతతహరిత వృక్ష జాతులైన పైన్, స్ప్రూస్, ఫర్ మొదలైనవి ఇక్కడ పెరుగుతాయి.

Step 2: చెవుల పిల్లులు, తోడేళ్ళు, ఎలుగుబంట్లు, ముళ్ళపందులు, ఉడతలు, హైలా, రాఅనా, అనేక జాతుల పక్షులు, పెద్ద శరీరంతో ఉండే సకశేరుకాలు మొదలైనవి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మృత్తిక పలుచగా హ్యూమస్ రహితంగా ఉంటుంది. మట్టి సారవంతమై ఉండదు. కోనిఫెర్ ల గింజలు జంతువులకు మంచి ఆహారంగా ఉపయోగపడతాయి.

Step 3: అడవి వివిధరకాలైన వృక్షాలకు, మరెన్నో రకాలైన జంతువులకు నిలవు. అడవి అంటే వృక్షాలు, మృగాలు, జలపాతాలు మొదలైన వాటితో ఉండే జనసంచారము తక్కువగా కలిగిన రమ్యమైన ప్రదేశం. అడవులు వర్షపాతానికి ప్రధాన ఆధారం. అనేకమైన ఆహార పదార్ధాలు ఇతర ఉపయోగకరమైన వస్తువులు పుష్కలంగా లభించే ప్రదేశం, జలవనరులకు ఆలవాలం. భూమి ఉపరితలం మీద 9.4 % అడవులు ఆక్రమించి ఉన్నాయి.

Learn more about similar questions visit:

https://brainly.in/question/30306094?referrer=searchResults

https://brainly.in/question/30159447?referrer=searchResults

#SPJ3

Similar questions