India Languages, asked by yahyaameerali16, 7 months ago

శతక పద్యాల వల్ల తెలుసుకున్న నీతులను చెప్పండి.

Please tell​

Answers

Answered by plzoology
8

Answer:

శతక పద్యాల వల్ల తెలుసుకున్న నీతులు

  • మంచి గా చదువుకోవడం
  • పక్క వారిని హాని చేయకపోవడం
  • మంచి వారితో స్నెహం చేయడం
  • మనం చేసే మంచి పనిని వేరే వాళ్ళే గుర్తించాలి కాని మనం స్వయం గ చెప్పద్దు
  • ఎక్కువ మాట్లడకూడదు
  • నిజం మాట్లాడాలి అబద్దం మాట్లాడితె నాగపాము కన్న పామాదం
  • చదువు నేర్చుకుంటె మంచిగ నేర్చుకుంటె కాని ముంచి కూర లొ ఉప్పు లెక పోలే వల వుంటుందో అల నేర్వద్దు

Explanation:

If there is any spelling mistake sorry..

Similar questions