విజయగర్వం ఏసమాసం
Please tell answer I will mark you as brainliest
Answers
Answered by
2
Answer:
ద్విగు సమాసము ఒక రకమైన సమాసము.
సంఖ్యలను అనగా అంకెలను తెలియజేసే శబ్దాలు విశేషణాలై పూర్వపదాలుగా గల తత్పురుష సమాసం ద్విగు సమాసం అని చెప్పబడుతుంది. ఈ సంఖ్య ఒకటి నుండి ప్రారంభమై అనంతం దాకా సాగుతుంది. ఎన్ని సంఖ్యలున్నా అది ద్విగు సమాసమే. అయితే ఆ సంఖ్య తప్పకుండా నిర్దేశించబడాలి. కొంత, కొన్ని మొదలైనవి సమూహాన్ని చెబుతున్నాయి కాని సంఖ్యను నిర్దేశించడం లేదు కనుక కొన్నిదినాలు, కొంతసమయము వంటివి ద్విగు సమాసాలు కావు.
Answered by
1
Explanation:
GOOD NIGHT EVERYONE
SWEET DREAMS
Similar questions