' కోటి విద్యలు కూటి కొరకే కదా !! ఈ వాక్యాన్ని విశ్లేషించి రాయండి . please tell answerr
Answers
Answered by
1
తెలుగు లిపికి
తెలుగు లిపికి CAPITALS CAPITAL LETTERS FOR TELUGU SCRIPT AND
KEYBOARD LAYOUT వేంకటేశ్వరాయనమ అక్షర యజ్ణ్జము మొదటి దశ (1st
step ) తెలుగు కూడు పెట్టదు కాని
తెలుగు లేకుండా మనము ఉంండలేము.
కోటి విద్యలు కూటి కొరకే? అందుకె మన పిల్లలను ఇంగ్లీషు మీడియం`
లో చదివించాము సంస్కౄతము తీసుకుంటే ఎక్కువ మార్కులు వచ్చేయి,
భవిష్యత్తు
బాగుపడింది. అప్పుడు తెలుగు భాష కొరకు మనసు లాగింది,
తెలుగు మాట విన్నప్పుడు ప్రాణము లేచొచ్చింది ప్రవాసాంద్రులకు. మన
పిల్లలు తెలుగు మాట్లాడతారు కాని చదవటమే రాదు మనం
నేర్పబోతే
లిపి చాలా కష్టముగా వుంది, ఇంగ్లీషు లిపిలా వుంటే బాగుండును కదా?
అందుకే SPECIFIC PHONETIC SPELLING తో రోమన్` లిపితో తెలుగును
వ్రాస్తున్నాము. దానినే PHONETIC KEYBOARD గా వాడుచున్నాము.
తెలుగులిపి
Similar questions