శతక పద్యాలు ఆధారముగా చేయవలసిన పనులు, చేయకూడని పనులు, (లేఖసం)
Please tell me answer for this
Answers
Explanation:
సాహితీ ప్రక్రియ. శతక సాహితీ ప్రక్రియలో ఒకటే మకుటము గల పద్యాలు కనీసం వంద వ్రాస్తారు. భర్తృహరి వ్రాసిన సుభాషిత త్రిశతి సంస్కృతములో ప్రసిద్ధి చెందినది.
NannayyaBaTTu.jpg
తెలుగు సాహిత్యం
దేశభాషలందు తెలుగు లెస్స
తెలుగు సాహిత్యం యుగ విభజన
తెలుగు సాహిత్యం కాలరేఖ
నన్నయకు ముందు
క్రీ.శ. 1000 వరకు
నన్నయ యుగము
1000 - 1100
శివకవి యుగము
1100 - 1225
తిక్కన యుగము
1225 - 1320
ఎఱ్ఱన యుగము
1320 – 1400
శ్రీనాధ యుగము
1400 - 1500
రాయల యుగము
1500 - 1600
దక్షిణాంధ్ర యుగము
1600 - 1775
క్షీణ యుగము
1775 - 1875
ఆధునిక యుగము
1875 – 2000
21వ శతాబ్ది
2000 తరువాత
తెలుగు భాష
తెలుగు లిపి
ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా
తెలుగు సాహితీకారుల జాబితాలు
ఆధునిక యుగం సాహితీకారుల జాబితా
తెలుగు వ్యాకరణం
తెలుగు పద్యం • తెలుగు నవల
తెలుగు కథ • తెలుగు సినిమా పాటలు
జానపద సాహిత్యం • శతక సాహిత్యం
తెలుగు నాటకం • పురాణ సాహిత్యం
తెలుగు పత్రికలు • పద కవితా సాహిత్యము
అవధానం • తెలుగు వెలుగు
తెలుగు నిఘంటువు • తెలుగు బాలసాహిత్యం
తెలుగు సామెతలు • తెలుగు విజ్ఞాన సర్వస్వం
తెలుగులో విద్యాబోధన • అధికార భాషగా తెలుగు
This box:
viewtalkedit
"ఆంధ్ర వాఙ్మయమున శాఖోపశాఖలుగా వికాసమునందిన కావ్య ప్రక్రియలలో శతకమొకటి. ప్రాకృత, సంస్కృత ప్రక్రియలననుసరించియే తెలుగు శతక రాచనమారంభమై, కాలక్రమమున విశిష్ట సాహితీ ప్రక్రియగా రూపొందినది. తెలుగులో పన్నెండో శతాబ్దంలో శతకమావిర్భవించినది. ఈ ఎనిమిది వందల యేండ్లలో తెలుగు శతకం శాఖోపశాఖలుగా విస్తరిల్లిస్వరూపంలోనూ స్వభావంలో ఎంతో మార్పు నొందినది. భారతీయ భాషలలో ఎందులోనూ శతక ప్రక్రియ తెలుగులో వలె బహుముఖ వికాసము పొంది వైశిష్ట్యమునొందలేదు. నేటికీ ఏ మూలనో ఒకచోట శతకం వెలువడుతూనే ఉన్నది. సజీవ స్రవంతివలె అవిచ్చిన్నంగా సాగుతూ వస్తున్నది శతకమే" అని శతక సాహిత్యంపై పరిశోధన చేసిన ఆచార్య కె. గోపాలకృష్ణరావు అభిప్రాయం.[1]
Answer:
శతక పద్యాలు. కుమార శతకం. ఈ పేజి లో కుమార శతకం అందుబాటులో ఉంటుంది... ధాశరథీ ..