India Languages, asked by Anonymous, 4 months ago

Plese answer this no spam​

Attachments:

Answers

Answered by amazingbuddy
9

జవాబు :

అగ్నికి ఆజ్యం తొడయినట్లు :

అర్థం :

  • ఇది ఒక సామెత.

  • అగ్నికి ఆజ్యం తొడయితే ఇంకా ఎక్కువగా మండుతుంది. కాబట్టి ఏదైనా పని జరుగుతున్నప్పుడు ఆ పనికి తోడ్పడె ఇంకో పని జరిగితే ఈ సామెత వాడవచ్చు .

సొంత వాక్యం :

ఒక పక్క మా అమ్మ నన్ను తిడుతుంటే అగ్నికి ఆజ్యం తొడయినట్లు మా నాన్న కూడా తిట్టడం మొదలుపెడతారు.

___________________________

~hope it helps uh !!!

Similar questions