India Languages, asked by yadamreddyakshaya, 4 months ago

దిత్వము అనగా ??
pls answer​

Answers

Answered by akulasanthosh881
4

ఒక హల్లుతో అదే హల్లు చేరే పదాలును ద్విత్వ అక్షరాలు అని అంటారు.

ఉదాహరణ -

మగ్గము

పగ్గము

ముగ్గురు

గజ్జెలు

తప్పెట

వియ్యము

కయ్యము

కళ్ళు

నమ్మకం

అర్థమైంది అని భావిస్తున్నాను ✌️

Similar questions