Social Sciences, asked by leelpriyamvada, 6 months ago

సజ్జన లక్షణాలు వ్రాయండి. .
pls answer fast
don't spam ❌❌​

Answers

Answered by Anonymous
19

Answer:→సజ్జనుడు స్త్రీలని గౌరవిస్తాడు.

→తల్లిదండ్రులనిగౌరవిస్తాడు.

→సమయపాలన పాటిస్తాడు.

→ బాగా చదువుకుంటారు.→పెద్దలను గౌరవిస్తారు.

→మంచి లక్షణాలు అలవర్చుకుంటాడు.

→అందరితో స్నేహంగా ఉంటారు.

→అందరి ప్రశంసలు పొందుతారు.

→మంచి వారితో స్నేహం చేస్తారు.

→మంచి స్వభావాలు కలిగి ఉంటారు....

Explanation:

Hope this may help you..

✳️Niharika✳️

Answered by siri6081
3

Answer:

Paina okaru correct ga answer chesaru kabatti spam chestunna em anukoke...if u want report it...

Ee sari diwali mari grand ga em celebrate cheyyaledu... pic godilo thiskundi...adi...

Similar questions