India Languages, asked by shalini6884, 8 months ago

pls answer of u know the answer only ....it is telugu subject.....irrevelent answers will be reported....​

Attachments:

Answers

Answered by ItzArchimedes
24

___________________________

సమాధానం 1 :-

" వాడు తాటి చెట్టంత వున్నాడు "

ఎంపిక b మీ సమాధానం.

కారణం :- ఇచ్చిన వాక్యం శరీరం యొక్క రూపం మరియు అకారమ్ గురించి వివరిస్తుంది . అందుకే ఈ వాక్యం "రూపక అలంకారం".

___________________________

సమాధానం 2 :-

ఎంపిక b మీ సమాధానం

కారణం :- భూమిలో మనం ఎప్పుడూ బంగారాన్ని పండించలేము అది అసాధ్యమైన పోలిక ... అందుకే దీనిని కంపార్షన్ అని పిలుస్తారు అందుకే మీ సమాధానం ఎంపిక b.

___________________________

Answered by yashaswini3679
22

15.

వాడు తాటి చెట్టంత పొడవు ఉన్నాడు

సి) అతిశయోక్తి అలంకారం

చెప్పవలసిన దానిని ఎక్కువ చేసి చెప్పడం, గొప్పగా చెప్పడం అతిశయోక్తి అలంకారం అంటారు.

16.

బి) మా పొలం లో బంగారము పండింది.

ఇది అతిశయోక్తి అలంకారం ఎందుకంటే పొలం లో బంగారం పండదు కానీ పంట పండడం ని ఎక్కువ చేసి బంగారం పండినట్లు చెప్తున్నారు.

Refer the above attachment for confirmation of the answer

Attachments:
Similar questions