Math, asked by telukuntlaanil386, 4 months ago

pls give answers for this questions​

Attachments:

Answers

Answered by myananarahari5
2

Answer:

Step by step✓✓✓

గబుక్కున : మా అక్క నన్ను పిలిస్తే నేను గబుక్కున వెళ్ళాను.

తళుక్కున : మా అమ్మ మెడలో గొలుసు తళుక్కున మెరిసింది.

చటుక్కున : మా ఇంట్లో మా తాతయ్య కి ఆరోగ్యం సరిగా లేకపోతే నేను చటుక్కున లేచి దవాఖాన కి తీసుకువెళ్లాను.

మిరుమిట్లు గొలిపే : మా అన్నయ్య పెళ్లికి మిరుమిట్లు గొలిపే లైట్లు పెట్టించారు.

మురిసిపోవడం : నాకు మొదటి సారిగా ఫస్టు ర్యాంకు రావడంతో మా అమ్మ మురిసిపోయింది.

వడివడిగా : నేను ఈరోజు పాఠశాలకు వడివడిగా వెళ్ళాను.

నివ్వెరపోయి : వర్షాలు లేక రైతులు నివ్వెరపోయారు.

hope it helps. ❛ ᴗ ❛

Please follow me

Similar questions