Biology, asked by Anonymous, 9 months ago

కరోనా వైరస్ మీద వ్యాసం తెలుగులో pls help me guys
it should be in telugu only​

Answers

Answered by tapatidolai
1

Answer:

చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన వైరస్‌ .కరోనా వైరస్‌ శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపే ఈ వైరస్‌ను 1960లో తొలిసారిగా కనుగొన్నారు.[3]పక్షులు, క్షీరదాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. [4]ఈ వైరస్‌ వుహాన్‌లోని ఓ సముద్రపు ఆహార ఉత్పత్తుల మార్కెట్‌ లో కొత్త వైరస్‌ వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. వైరస్‌ కారణంగా వుహాన్‌లో ఇద్దరు మృతిచెందడంతో వీరి శాంపిల్స్‌ను లండన్‌కు పంపించి పరిశోధనలు నిర్వహించారు. పరిశోధనల్లో "కరోనావైరస్‌"గా గుర్తించారు. ఈ వ్యాధికి ఎటువంటి టీకాలు లేవు.[5][6][7][8][9][10] ఈ వైరస్ లక్షణాలను మొదట గుర్తించిన వైద్యుడు లీ వెన్లియాంగ్.

Answered by adgupta1211
0

Answer:

can't understand this please translate it

Similar questions