India Languages, asked by raonageswar930, 6 months ago

దేశాన్ని చక్కపరుచడానికి ఏం చేయాలి?pls type answers in telugu​

Answers

Answered by brahmajiraot1
1

Answer:

1). చెట్లను నాటాలి.

2). ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి.

3). మన పారిసరాలను శుభ్రంగా ఉంచాలి.

4). ఫ్యాక్టరీలు మూసేలా చేయాలీ.

5). ముఖ్యంగా కులమతాల బేధం‌లేకుండా ఒకరికి ఒకరం సహాయం చేస్తూ ఉండాలి.

Similar questions