World Languages, asked by gowtham0, 1 year ago

plz answer this question

Attachments:

Answers

Answered by basasriramamurthy26
0
hey mate here is your answer

మా వూరిలో సంక్రాంతి సంబరాలు చాల బాగ జరిగాయి.
సంక్రాంతి మూడు రోజుల పండుగ.మొదటిరోజు భోగి.రెండవ రోజు సంక్రాంతి. ముడొవరొజు కనుమ.
భోగి రోజున చిన్న పిల్లలకు భోగి పళ్లు పోస్టరు.భోగి రోజున భోగి మంట కుడా వేస్తారు. సంక్రాంతి రోజున పరవన్నం చేస్తారు.పిల్లలు గలిపటలు యెగరెస్టరు.కనుమ రోజున క్కొడిపందాలు వుంటై.
please mark as a brainliest
Similar questions