India Languages, asked by akkibhanu49, 7 months ago

భూమీశుడు ఏ సంధి? plz give for this question to answer​

Answers

Answered by Likhithkumar155
1

భూమీశుడు=భూమి + ఈశుడు = సవర్ణదీర్ఘ సంధి

Explanation:

సవర్ణదీర్ఘ సంధి: అ ఇ ఉ ఋ లకు అవే అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశమగును

Similar questions