“చకివరుత ల లక్షమమనరసమమ” గురించి వార యండి.?
plz tell me as soon as possible
i tell i want in 30 min plz fast
Answers
Answered by
1
Question
చకివరుత ల లక్షమమనరసమమ” గురించి వార యండి.?
Required answer :
డా. చక్రవర్తుల లక్ష్మీనర్సమ్మ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ కవయిత్రి, అభినవ మొల్ల బిరుదాంకితురాలు.ఈవిడ 2018 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.
చక్రవర్తుల లక్ష్మీనర్సమ్మజననంజనవరి 3, 1939
భద్రాచలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం జాతీయత భారతీయురాలు జాతి తెలుగు వృత్తి కవయిత్రి, అభినవ మొల్ల బిరుదాంకితురాలు..
Mark me as Brainliest...
.
Similar questions