Psychology, asked by SurendraDappukota733, 9 months ago

plzz anwer this question​

Attachments:

Answers

Answered by rameshhoney31
0

SIDDU ILLA AYYITHA AVVADHU...

TOMORROW MEETING LOO JOIN AVVU AKKADA MATALLU ADUDHAM SIDDU....PLEASE TOMORROW MEETING LOO JOIN AVVU 9:40 kii

OKAY NAA SIDDU....

NAA MIND NII DISTURB CHAYYI LADHU SIDDU OKAY NAA

PLEASE TOMORROW JOIN AVVU SIDDU MEETING LOO......

Answered by Anonymous
2

త్యాగం చేయడం ప్రతి క్షణము అవసరం లేదు. దాన్ని అవసరం ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. అవసరం లేని వాటికి కూడా త్యాగం చేస్తూ మన అమూల్యమైన సమయాన్ని కోల్పోవద్దు. ఎందుకనగా ఈ రోజుల్లో మనుషులులో స్వార్థం ఎక్కువ అయ్యింది. దీని కారణంగా ప్రతి ఒక్కడు ప్రతి చిన్న విషయానికి కూడా సహాయాన్ని అడుగుతున్నాడు. ఒకరు వారంతట వారు పూర్తిగా ఒక పని చేసేది లేదు. ఇలానే అనుకుంటూ పోతే వాళ్ళు బద్ధకస్తులు అయ్యి మన దేశానికి పెద్ద ముప్పుగా మారతారు.

Similar questions