India Languages, asked by syedaleemuddin, 1 year ago

Plzz write the following sentences in telugu letters (plzz dont use google translator)


1)which is your paper ?
this is my paper


2)which is your house ?
this is my house


3)which is your bag ?
this is my bag.


4)which is your chocolate?
this is my chocolate


5)which is your dress ?
this is my dress


6)which is your lunch box ?
this is my lunch box


7)which is your phone ?
this is my phone


8)which is your car ?
this is my car


9)what is he eating ?
he is eating apple


10)what is he completing ?
he is completing his homework



11)what is he searching ?
he is searching for cookies



12 )what is he playing ?
he is playing ludo



13)what is he throwing ?
he is throwing ball



15)what is he carrying ?
he is carrying vegetables



16)what is he looking at ?
he is looking at clock



17)what is he changing ?
he is changing channel



18)why are you eating medicines?
i am eating medicines because i am sick



19)why are you completing ?
i am completing because i was absent




20)why are you hiding ?
i am hiding because we are playing hide n seek





21)why are you beating ?
i am eating you because you haven't did your homework

Answers

Answered by poojan
1
1. నీ కాగితం ఏది?
ఇది నా కాగితం.
2. మీ ఇల్లు ఏది? 
ఇదే మా ఇల్లు.
3. నీ సంచి ఏది?
ఇదే నా సంచి. 
4. నీ చాక్లెట్ ఏది?
నా చాక్లెట్ ఇదే.
5. నీ బట్టలు ఏవి?
ఇవే నా బట్టలు.
6. నీ లంచ్ బాక్స్ ఏది?
ఇదే నా లంచ్ బాక్స్.
7. నీ ఫోన్ ఏది?
ఇదే నా ఫోన్.
8. నీ కార్ ఏది?
ఇదే నా కార్.
9. తను ఏమి తింటున్నాడు?
తను ఆపిల్ తింటున్నాడు.
10. తను ఏమి పూర్తిచేస్తున్నాడు?
తను తన హోంవర్క్ ని పూర్తిచేస్తున్నాడు.
11. తను ఏమి వెతుకుతున్నాడు?
తను కుకీలను వెతుకున్నాడు.
12. తను ఏమి ఆడుతున్నాడు?
తను లూడో ఆడుతున్నాడు.
13. తను ఏమి విసురుతున్నాడు?
తను బంతిని విసురుతున్నాడు.
14. తను ఏమి మోస్తున్నాడు?
తను కూరగాయలను మోస్తున్నాడు
15. తను దేనిని చూస్తున్నాడు ?
తను గడియారాన్ని చూస్తున్నాడు.
16. తను దేనిని మారుస్తున్నాడు?
తను ఛానల్ ని మారుస్తున్నాడు.
17. నువ్వు మందులను ఎందుకు వేసుకుంటున్నావు?
నేను మందులు వేసుకుంటున్నాను ఎందుకంటే నాకు నీరసంగా ఉంది.
18. నువ్వు ఎందుకు పూర్తిచేస్తున్నావు?
నేను పూర్తిచేస్తున్నాను ఎందుకంటే నేను హాజరుకాలేదు.
19. నువ్వెందుకు దాక్కుంటున్నావు?
నేను దాక్కుంటున్నాను ఎందుకంటే మేము దాగుడుమూతలు ఆడుతున్నాము.
20. నువ్వు ఎందుకు కొడుతున్నావు?
నేను కొడుతున్నాను ఎందుకంటే నువ్వు హోంవర్క్ చెయ్యలేదు.

syedaleemuddin: 21 one
syedaleemuddin: hmmmm
syedaleemuddin: plzz corect it
syedaleemuddin: plzz can u check
syedaleemuddin: opps sorry
Answered by GhaintMunda45
0

1) మీ కాగితం ఏది?

ఇది నా కాగితం

2) మీ ఇల్లు ఏది?

ఇది నా ఇల్లు

3) మీ బ్యాగ్ ఏది?

ఇది నా బ్యాగ్.

4) మీ చాక్లెట్ ఏది?

ఇది నా చాక్లెట్

5) మీ వస్త్రధారణ ఏది?

ఇది నా వేషం

6) మీ లంచ్ బాక్స్ ఏది?

ఇది నా లంచ్ బాక్స్

7) మీ ఫోన్ ఏది?

ఇది నా ఫోన్

8) మీ కారు ఏది?

ఇది నా కారు

9) ఏం తింటున్నాడు?

అతను ఆపిల్ తింటున్నాడు

10) అతను పూర్తి చేయడం ఏమిటి?

తన హోంవర్క్ పూర్తి చేస్తున్నాడు

11) ఆయన వెదకడం ఏమిటి?

అతడు కుకీల కొరకు వెతుకుతున్నాడు

Similar questions