podupu kathalu(riddles)1.kosthe tegadu kodithe pagaladu. 2.kannu vunna thala ledu 3.battaluvippibavilodukutundi 4.bakkavadiki baredu chukka
Answers
Answered by
3
The riddles mentioned in the question are of telugu language. Here are the answers.
1. కొస్తే టెగడు కొడితే పగలదు అది వజ్రం.
● ఎందుకంటె వజ్రం ఏది వాడిన కాని పగలదు మరియు అది మరి ఒక వజ్రం తొ టప్ప కొయటనికి రాదు. కాబట్టి వజ్రమె జవాబు.
2. కన్ను ఉన్న తల లేదు దీనికి జవాబు సూది.
• ఎందుకంటె సూదికి కన్ను అనగా దారం గుచటనికి కన్నం ఉంటుండి కాని దానికి తలకాయ ఉండదు.
కాబట్టి దీనికి జవాబు సూది.
3. బట్టలు విప్పి బావిలో దూకుతూంది దీనికి జవాబు అరటిపండు.
• ఎందుకంటె మన నోటిని బావి అనుకుంటె అరటి పండు తొక్క తీసి నోటిలో వేసుకుంటం కదా కాబట్టి దాని జవాబు అరటి పండు.
4. బక్క వాడికి బారెడు చొక్క దీనికి జవాబు బట్టల హంగేర.
Similar questions