India Languages, asked by ansaar1, 1 year ago

poem on veerani streemurthi in telugu

Answers

Answered by Varsha411
2
ఏమని చ్చెప్పను నా వేదన . . ,

ఎలా వివరించను నా రోదన . . ,

నా కన్నుల వర్షించే కన్నీటి ధారలని అడుగు . . ,

నీ బాధ ఏమిటని . . ?

కృశిస్తున్న నా దేహాన్ని అడుగు . . ,

నీ కృంగుబాటుకు కారణం ఎవరని . . ?

ముక్కలైన నా మనసుని అడుగు . . ,

నిన్ను ముక్కలు చెసిన పాపం ఎవరిదని . . . ?

Similar questions