India Languages, asked by Marksman9485, 1 year ago

poems on greatness of telugu in telugu language

Answers

Answered by roysharanjeet
8

దేశ భాషలందు తెలుగు లెస్స” అన్నారు శ్రీకృష్ణదేవరాయలు .. అటువంటి భాష మన మాతృభాషా అయినందుకు మనం గర్వపడాలి . మన తెలుగు భాష ఔన్నత్యాన్ని గుర్తుచేసుకుంటూ మన జీవితాల్లో భాగమైన అక్షరం గురించి నా ఈ చిన్న మాట

ఓ అక్షరమా నీకు నమస్కారం…

బాధను పంచుకోవటానికి

ఆనందాన్ని ఆస్వాదించటానికి

కోపాన్ని కరిగించుకోవటానికి

నువ్వే మా ఆధారం

ఓ అక్షరమా ప్రతి సమస్యకు నువ్వే పరిష్కారం

కలలో అయిన

కళలో అయిన

కథలో అయిన

వ్యధలో అయిన

కలలో కథ అయి

కథలో వ్యధ అయి

వ్యధయె పదమై

“దేశ భాషలందు తెలుగు లెస్స” అన్నారు శ్రీకృష్ణదేవరాయలు .. అటువంటి భాష మన మాతృభాషా అయినందుకు మనం గర్వపడాలి . మన తెలుగు భాష ఔన్నత్యాన్ని గుర్తుచేసుకుంటూ మన జీవితాల్లో భాగమైన అక్షరం గురించి నా ఈ చిన్న మాట

ఓ అక్షరమా నీకు నమస్కారం…

బాధను పంచుకోవటానికి

ఆనందాన్ని ఆస్వాదించటానికి

కోపాన్ని కరిగించుకోవటానికి

నువ్వే మా ఆధారం

ఓ అక్షరమా ప్రతి సమస్యకు నువ్వే పరిష్కారం

కలలో అయిన

కళలో అయిన

కథలో అయిన

వ్యధలో అయిన

కలలో కథ అయి

కథలో వ్యధ అయి

వ్యధయె పదమై

పదమే స్వరమై

స్వరమే నీ జీవన శైలి అయితే

ఓ అక్షరమా నువ్వే మా జీవన ఆధారం

చేసావు మా జన్మను సాక్షాత్కారం

ఓ అక్షరమా నీకు నమస్కారం

అమ్మతనాన్ని బోధించే అందమైన “అ”కారం

దైవత్వానికి ప్రతిరూపం మన ఓంకారం

అరచేతికి వ్యాయామం మన ” శ్రీ ” అక్షర ఆకారం

మరువ రాదు మాతృభాష పై ఉన్న గౌరవం

పుడమి జడలో పరిమళ పద కుసుమం

విశాల జగత్తులో ప్రశాంత భావ సంద్రం

హరివిల్లెరుగని మనోహర మది వర్ణం

మన హృదయ సంధాన భాషావనం

ఎంత చెప్పిన తరగని భాషా గొప్పతనం మా తెలుగుదనం

ఓ అక్షరమా నువ్వే మా జీవన ఆధారం

చేసావు మా జన్మను సాక్షాత్కారం..!

పదమే స్వరమై

స్వరమే నీ జీవన శైలి అయితే

Answered by SushmitaAhluwalia
1

గొప్పతనంపై పద్యాలు

లోపల శోధన అనేది ఒకరి సామర్థ్యం

కానీ కథ నుండి గొప్పతనం అక్షరాలు నుండి ఉంటుంది

గొప్పగా ఉండాలంటే మంచితనాన్ని తీసుకురావాలి

గొప్పతనానికి బాధ్యత అవసరం

అయినప్పటికీ, ఇది ఒకరి వాస్తవికత

తరువాత శ్రేష్ఠతను అనుసరిస్తుంది

కానీ సారాంశంతో జోడించబడింది

అయితే, గొప్పతనం హామీని స్థాపించింది

బోధనలో గొప్పతనం

అన్వేషణలో కూడా పోషణ

రాణించే లక్షణాలను కలిగి ఉంటారు

కానీ ఓహ్ వెల్‌లో నివసించవద్దు

ఒకసారి గొప్పతనం నిర్వహించబడితే, మీరు ఇప్పుడు విజయం సాధించారు

కానీ అది ఒప్పుకోలుతో నిలదొక్కుకున్నట్లు అంగీకరిస్తోంది

చివరకు, తుది ఫలితం సంతృప్తిని చేరుకుంటుంది

కానీ చర్య అవసరమయ్యే గొప్పతనంలో తొమ్మిది విధులు ఉన్నాయి

నేను సూచనకు జోడిస్తూ చెప్పాను

కానీ అదంతా ఒప్పించడంలో భాగమే

కాబట్టి మీరు గొప్పగా ఉండాలని చూస్తున్నారు కానీ మీ గొప్పతనాన్ని చూపించండి

నేను స్థాపించిన అన్ని పదాలను పరిశీలించండి మరియు జాగ్రత్తగా చదవండి

మీరు తెరవడానికి గొప్పతనం వేచి ఉంది

#SPJ2

Similar questions