India Languages, asked by naayra1661, 1 year ago

prakruti essay in telugu

Answers

Answered by chinna27
3
prakruti anade manaku devudu echina varam AA varanni manamu machitananiki vadukovali ANTHE kane mana athyasha KU kadu
NATURE IS OUR NEED NOT FOR OUR GREED
Answered by Anonymous
2

Answer:

ప్రకృతి అనగా హిందూ మతము లోని sankhya దర్శనములో చర్చించబడిన సృష్టికి కారణమైన, శాశ్వతమైన ఒక అంశము. సాత్విక, తామసిక, రజో గుణాల మూలం. ఈ మూడు గుణాల సమన్వయమే అనుభావిక వాస్తవం (మనం కళ్ళతో చూడగలిగే, మనసుతో భావించే, శరీరంతో స్పర్శించే వాస్తవ ప్రపంచం). సాంఖ్య దర్శనము ప్రకారం పురుషుడు అనగా జ్ఞానం, అధిభౌతిక స్పృహ.

శాక్తేయం ప్రకారం ఆది పరాశక్తి నుండి జన్మించిన అంశములు రెండు. అవి ప్రకృతి, పురుషుడు.

తంత్ర దర్శనము ప్రకారం, ప్రకృతి గురించి తెలుసుకొనుట పురుషుని యొక్క కనీస ధర్మం. అలా తెలుసుకొన్న పురుషుడు రాజు వలె జీవిస్తాడని తంత్రము యొక్క భావం.

okka matalo cheppalante prakruthi lo unnantha sepu amma tho unnattu untundhi.

hope it helps u...

plz mark it as brainliest

Explanation:

Similar questions