PREVIOUS
NEXT
Question 3:
కలాం చిన్ననాటి గురువు పేరు గుర్తించండి.
Answers
Answered by
0
కలాం చిన్ననాటి గురువు పేరు గుర్తించండి.?
జవాబు :
- ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ అక్టోబర్ 15, 1931 రామేశ్వరం, తమిళనాడు లో జన్మించారు.
- కలామ్ పూర్తి పేరు అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలామ్.
- కలాంకు 5 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, అతనికి ముత్తు అయ్యర్ అనే గురువు ఉన్నారు.
- కలాం 5 వ తరగతి చదువుతున్నప్పుడు, అతనికి శ్రీ శివ సుబ్రమణియా అయ్యర్ అనే గురువు ఉన్నారు.
- కలాం భారత దేశపు క్షిపణి శాస్త్రవేత్తగ మరియు 11వ భారత రాష్ట్రపతిగ పనిచేసారు.
- కలాం 2015 జూలై 27 న షిల్లాంగ్, మేఘాలయ లో మరణించారు.
Similar questions
Computer Science,
1 month ago
Math,
3 months ago
Social Sciences,
3 months ago
Math,
10 months ago
Math,
10 months ago
Math,
10 months ago